Mission4Kisan

Mission4Kisan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mission4Kisan, Razole.

28/09/2022
18/06/2021
మాకన్న పాలెం, మామిడికుదురు మండలంగ్రామంలో కాయగూరలు పండించే రైతులు తమ పంటల ను తామే అమ్ముకుంటున్నారు... ఇక్కడ నుండి రవాణా ద...
31/03/2021

మాకన్న పాలెం, మామిడికుదురు మండలం
గ్రామంలో కాయగూరలు పండించే రైతులు తమ పంటల ను తామే అమ్ముకుంటున్నారు... ఇక్కడ నుండి రవాణా ద్వారా మార్కెట్లు కు తీసుకుని వెళ్ళు తుంటే తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడం లేదని వారు పండించిన గ్రామంలో నే అమ్ముకుంటున్నారు

As part of FABS efforts to reduce the gap between theory and practical the institution is regularly conducting talks by ...
23/03/2021

As part of FABS efforts to reduce the gap between theory and practical the institution is regularly conducting talks by Industry Experts. Students get an opportunity to directly interact with sectoral experts on burning issues related to the Food & Agri Business sector.

To listen to their talks you can visit https://lnkd.in/g_z-8nS or visit YouTube channel https://lnkd.in/gqhccVQ

Very glad to be a part of this initiative!

12/03/2021

AP Government Agriculture field level meeting with farmers

“మిషన్ ఫర్ కిసాన్” మామిడికుదురు మండలం ఈర్ల చెరువు వ్యవసాయ క్షేత్రములో ... మామిడికుదురు మండలం లోని ఈర్ల చెరువు వ్యవసాయ క్...
11/02/2021

“మిషన్ ఫర్ కిసాన్” మామిడికుదురు మండలం ఈర్ల చెరువు వ్యవసాయ క్షేత్రములో ...

మామిడికుదురు మండలం లోని ఈర్ల చెరువు వ్యవసాయ క్షేత్రములో మండల వ్యవసాయ శాఖా ఆధ్వర్యములో పొలం బడి జరిగింది . ఈ కార్యక్రమములో మిషన్ ఫర్ కిసాన్(స్మార్ట్ విలేజ్ మూమెంట్ ) మామిడికుదురు మండల కో ఆర్డినేటర్లు “మిషన్ ఫర్ కిసాన్ రైతులు కొరకు చేస్తున్న అవగాహన సదస్సులను వివరిస్తూ రైతులు సంప్రదాయ పద్ధతులకు సాంకేతికతను జోడించుకుని మంచి ఫలితాలు ఎలా పొందవచ్చో , రైతులు సంఘాలుగా ఏర్పడి అంతర్ పంటలను సాగుచేస్తే అదనముగా ఆదాయం ఎలా పొందవచ్చో వివిరించి,సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అటు భూమికి ఇటు మనుష్యుల ఆరోగ్యవంతoమైన మేలు జరుగుతుందని చెప్పారు

Address

Razole
533252

Alerts

Be the first to know and let us send you an email when Mission4Kisan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share