రండి ఆదోని జిల్ల అయ్యేంత వరకు పోరాడుదాం

రండి ఆదోని జిల్ల అయ్యేంత వరకు పోరాడుదాం ఆదోని నీ జిల్లాగా చూడడం ప్రతి ఆదోని వాసి యొక్క కళా, రండి ఆ కళను నిజం చేసేంతవరకు పోరాడుతూనే ఉందాం

  Nara Chandrababu Naidu Siddartha Naidu   Nara Lokesh
17/12/2025


Nara Chandrababu Naidu
Siddartha Naidu
Nara Lokesh

16/12/2025

Very well said Bulloda
CBN News Nara Chandrababu Naidu Nara Lokesh Pawan Kalyan

10/12/2025

ఈ వీడియో AI తో చేశారో లేక నిజమో నాకైతే తెలియదు కానీ, అన్ని నిజాలే మాట్లాడారు

10/12/2025

ఈరోజు ఆదోని బంద్ ను శాంతియుతంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరు నా ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని JAC అధ్యక్షులు Noor అన్న గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాను
కేవలం ఇక్కడికే మనము ఆగకూడదు, మరెన్నో ఉద్యమాలు మిగిలి ఉన్నాయి మన ఆదోని జిల్ల అయ్యేంత వరకు పోరాడుతూనే ఉండాలి ఉందాము..

10/12/2025
10/12/2025

మన ఆదోని జిల్ల ఎంతవరకు ఈ నిరసన వదిలేది లేదు

10/12/2025

పార్టీలకు అతీతంగా ఆదోని జిల్లకోస నిరసన

10/12/2025

దురదృష్టం ఏంటంటే ఈరోజు బంద్ చెప్పినా కూడా చాలామంది షాప్స్ మన ఆదిలో ఓపెన్ చేసిన కూర్చున్నారు

10/12/2025

ఆదోని జిల్లా సాధన కోసం నేడు బుధవారం జరుగు బందుకు కౌతాళం మండల జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని తెలుపుతుందని కమిటీ కన్వీనర్ మారుతి మోహన్, ఫెర్టిలైజర్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు శేశిరెడ్డి, సర్పంచ్ పాల్ దినకర్, రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి జగదీష్, గోల్డ్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణాచారి లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా సాధనకై ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందని ఆదోని బంద్ కోసం కౌతాళంలో నేడు బుధవారం సంఘీభావ ర్యాలీని చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ ర్యాలీకి వ్యాపారస్తులు అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువతి యువకులు ఎస్ఎఫ్ఐ, ఏ ఎస్ ఎఫ్ ఐ, పి డి ఎస్ యు, ఇతర విద్యార్థి సంఘాలు,అందరూ తమ వంతుగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసి ఆదోని జిల్లా సాధన కోసం పూర్తిగా సహకరిస్తారని మనవి. ఈ ర్యాలీ ఉదయం 9:30 గంటలకు జెడ్పిపాఠశాల ఎదురుగా ఉన్న ఈరన్న కట్ట వద్ద నుంచి ప్రారంభమవుతుంది దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము.

Address

Andhra University Area

Website

Alerts

Be the first to know and let us send you an email when రండి ఆదోని జిల్ల అయ్యేంత వరకు పోరాడుదాం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category