BJP Anaparthy

BJP Anaparthy BJP Anaparthy || BJP Anaparthi || East Godavari District AndhraPradesh Pincode :533342

భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా ఇన్‌చార్జీ దగ్గుబాటి పురందేశ్వరి దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలుBJP Anaparthy
22/04/2018

భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా ఇన్‌చార్జీ దగ్గుబాటి పురందేశ్వరి దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు

BJP Anaparthy

అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ,బీజేపీ అభిమానులకు, కార్యకర్తలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
26/03/2018

అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ,బీజేపీ అభిమానులకు, కార్యకర్తలకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఇస్రో యొక్క వందో ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విజ‌య‌వంతంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చి...
13/01/2018

ఇస్రో యొక్క వందో ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విజ‌య‌వంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయికి చేరువైంది. ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతో పాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది.

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్‌–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది.

ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు.

భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్‌ చిత్రాలను అందించడం కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత.

దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్‌ ఉపగ్రహ వ్యవస్థ ఉపయోగపడనుంది.

2022 సంవత్సరం నాటికి ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలన్న సదుద్దేశంతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు "ప్రధాన్ మంత్రి...
13/01/2018

2022 సంవత్సరం నాటికి ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలన్న సదుద్దేశంతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు "ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన" (PMAY) పధకాన్ని అమలు చేస్తున్నారు.

పేద ప్రజలకు సొంత ఇల్లు సాకారము దిశగా వెళ్తున్న సమయంలో మోదీ గారు చేపట్టిన సంస్కరణలు" నోట్ల రద్దు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST), రియల్ ఎస్టేట్ రేగులషన్ ఆక్ట్ (RERA)" అమలు జరుగుతున్న వేళ ఇల్లు మరింత చౌకగా కట్టుకోవడానికి వీలుఅవుతోంది.

ప్రజలు సరసమైన గృహాలు నిర్మాణానికి 2016 వ సంవత్సములో 53% వాటా ఉండగా 2017 నాటికీ 83% వాటాకు చేరుకొంది.

నివాసయోగ్యమైన రియల్ ఎస్టేట్ కు సంబంధించిన రేట్లు నగరాల్లో దాదాపు 3% పడిపోయింది.

"ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన" (PMAY) పధకము క్రింద సబ్సిడీలు మరియు పేద ప్రజలకు సరసమైన గృహాల నిర్మాణము చేపట్టడము వలన ఈ పధకమునకు ప్రజాధారణ పెరిగింది.

మూలం: మీడియా నివేదికలు

స్వామి వివేకానంద పుట్టినరోజు మరియు యువజన దినోత్సవం శుభాకాంక్షలు ఓ ధీరహృదయుడా! పట్టు సడలనివ్వకు!చిరుమబ్బు మరుగులో సూర్యుడ...
12/01/2018

స్వామి వివేకానంద పుట్టినరోజు మరియు యువజన దినోత్సవం శుభాకాంక్షలు

ఓ ధీరహృదయుడా! పట్టు సడలనివ్వకు!
చిరుమబ్బు మరుగులో సూర్యుడే దాగినా
కారు చీకట్లలో స్వర్గమే మునిగినా
ఓ ధీరహృదయుడా! సడలనివ్వకు పట్టు!
వరియించుగా నిన్ను విజయమే తప్పక...........................
‘లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాలి. అప్పటికీ ఫలించకుంటే మరో ప్రయత్నం చేయాలి’ అంటూ యువతకు మార్గదర్శనం చేసిన.. భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన మహనీయుడు వివేకానందుడి జయంతి

- BJP Anaparthy

బ్యాంకింగ్ ఉచిత సేవల రద్దు విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మకండి.2018 జనవరి 20 నుండి ఉచిత సేవలను నిలిపివేయడానికి ...
11/01/2018

బ్యాంకింగ్ ఉచిత సేవల రద్దు విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మకండి.

2018 జనవరి 20 నుండి ఉచిత సేవలను నిలిపివేయడానికి బ్యాంకులకు ప్రతిపాదనలు ఏమీ లేవు.

సోషల్ మీడియాలో కొన్ని విభాగాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న అన్ని ఉచిత సేవలు జనవరి 20, 2018 నాటికి నిలిపివేయబడుతున్నాయని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అటువంటి సూచనలు / మార్గదర్శకాలు ఆర్.బి.ఐ నుండి బ్యాంకులకు రాలేదు.

అదనంగా కొత్త ఉచిత సర్వీలు అందించే విషయం పరిశీలించబడుతోంది కాని ప్రస్తుతం ఉన్న సర్వీసులు తీసేసే ఆలోచన లేదు.

ఏది ఏమయినప్పటికీ, బ్యాంకులు దాని వాణిజ్య మరియు కార్యాచరణ వ్యయాలను చూస్తున్నప్పుడు నిరంతరం పరిశీలన మరియు పునర్వినియోగం చేస్తాయి.

ఈ పుకార్లు నిరాధారమైనవి మరియు తప్పుగా ఉన్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వివరించింది. అటువంటి వార్తలు పూర్తిగా పుకార్లు మాత్రమే వీటిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

సింగిల్ బ్రాండ్ రిటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం.ప్రధాని మోదీ గారి అధ్య...
11/01/2018

సింగిల్ బ్రాండ్ రిటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం.

ప్రధాని మోదీ గారి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

సింగిల్‌ బ్రాండ్‌ రీటేల్‌లో ఆటోమెటిక్‌ రూట్‌ ద్వారా 100శాతం పెట్టుబడులు పెట్టేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం వల్ల విదేశీ మదుపర్లు పెరిగే అవకాశమేగాక.. దేశీయంగా ఆర్థిక వృద్ధిరేటు, ఉపాధి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 17శాతం పెరిగి 25.35 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

భారత మాజీ ప్రధాని, నిష్కళంక ప్రగతి సారథి, వివాద రహితులు, మంచి తనానికి సామాన్య జీవితానికి ప్రతిరుపమైన శ్రీ లాల్ బహదూర్ శా...
11/01/2018

భారత మాజీ ప్రధాని, నిష్కళంక ప్రగతి సారథి, వివాద రహితులు, మంచి తనానికి సామాన్య జీవితానికి ప్రతిరుపమైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి పుణ్యతిధి నేడు, ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ బీజేపీ అనపర్తి వారికి ఘననివాళి అర్పిస్తోంది.

👉ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ 23 శాతం పెరిగి, 17.8 బిలియన్ డాలర్లకు చేరనుంది.సుమారు 18 నెలలు తర్వాత, ఇండియా ఇ-కామర్స్ మార్కెట్...
30/12/2017

👉ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ 23 శాతం పెరిగి, 17.8 బిలియన్ డాలర్లకు చేరనుంది.

సుమారు 18 నెలలు తర్వాత, ఇండియా ఇ-కామర్స్ మార్కెట్ ఈ ఆర్ధిక సంవత్సరం రెండవ సగం నుండి మంచి వృద్ధి సాధించనున్నదని రెడ్-సీర్ అనే సంస్థ నిర్వహించన సర్వే లో వెల్లడించారు.

ఈ సర్వే ప్రకారం :

 ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ గత ఏడాది నమోదయ్యిన స్థూల వాణిజ్య విలువ 14.5 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 23 శాతం పెరిగి 17.8 బిలియన్ డాలర్లకు చేరనున్నది.

 ఆన్లైన్ రిటైల్ పరిశ్రమ వచ్చే ఏడాది మరింత వేగవంతంగా విస్తరణ జరిగి 60 శాతం పెరిగి 28-30 బిలియన్ డాలర్లకు చేరనున్నది.

🔶 ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్...
30/12/2017

🔶 ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం.

🔶ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐ.ఐ.పి.ఇ) బిల్లు 2017 ఆమోదించిన పార్లమెంటు.

సాంప్రదాయ హైడ్రోకార్బన్లకు సంబంధించిన అన్ని అంశాలలో ఉన్నతమైన మరియు నాణ్యత గల విద్యను మరియు ముందస్తు పరిశోధన నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ను ఏర్పాటు చేసేందుకు బిల్లును ఆమోదించిన పార్లమెంటు.

ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదింపచేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన ఈ హామీను నెరవేర్చేందుకు కేంద్రప్రభుత్వం తన నిబద్ధతను తెలుపుతున్నదని పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలిపారు.

ఈ బిల్లు యొక్క విశిష్ట లక్షణాలు :

🔸 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ జాతీయ ప్రాధాన్యత సంస్థగా ఏర్పాటుకాన్నునది.

🔸 ఐ.ఐ.టి లు ఏవిధంగా డిగ్రీ మంజూరుచేస్తాయో అదే విధానం ఈ ఐ.ఐ.పి.ఇ కలిగిఉండేలా చట్టపరమైన ఆదేశం ఉంది.

🔸 రూ. 655.46 కోట్లు మూలధన వ్యయం మరియు రూ.200 కోట్లు ఎండోమెంట్ ఫండ్ ఈ సంస్థకు కేటాయించారు.

🔸 రూ.200 కోట్లు ఎండోమెంట్ ఫండ్ కు చమురు కంపెనీలు నిధులు సమకూరుస్తాయి.

భారత సైన్యంలో ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించిన అనుభవజ్ఞులైన సాయుధ దళాల యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయమును అందించే...
30/12/2017

భారత సైన్యంలో ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించిన అనుభవజ్ఞులైన సాయుధ దళాల యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయమును అందించే ప్రతిపాదనను ఆమోదించిన శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.

సాయుధ దళాలలో పనిచేసి దేశసేవలో అమరులైన వారి యొక్క వితంతువులైన భార్యలకు మరియు వారిపై ఆధార పడిన కుటుంబ సభ్యులకు మొత్తంగా 10,207 మందికి ఆర్ధిక సహాయం చేయడానికి
"రక్షణ మంత్రి ఎక్స్-సర్వీస్ వెల్ఫేర్ ఫండ్" ద్వారా 14 కోట్ల 9 లక్షల 86 వేల రూపాయలు అందించనున్నారు.

Merry Christmas to everyone. May this festival brings joy, peace and prosperity in your life.అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ...
25/12/2017

Merry Christmas to everyone. May this festival brings joy, peace and prosperity in your life.

అనపర్తి నియోజకవర్గ ప్రజలకు , బీజేపీ నాయకులకు అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు

Address

Opposite Gandi Bomma Street
Anaparthi
533342

Alerts

Be the first to know and let us send you an email when BJP Anaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Anaparthy:

Share