Telugu Desam Party: Anaparthy

Telugu Desam Party: Anaparthy Official Page of Anaparthy

•వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు•మచిలీపట్నం సాగరతీరం గణపతి నవరాత్రి ఉ...
14/09/2026

•వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు

•మచిలీపట్నం సాగరతీరం గణపతి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా మంగినపూడి బీచ్‌లో సుమారు 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

•తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది

•ఏపీ టెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు

•తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సుల్లో 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Z8ATg



•ఏపీ వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబే...
13/09/2026

•ఏపీ వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుతో కలిసి శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు

•వైద్య ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు

•అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు

•రాజధాని అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు

•రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026-29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/qSkmB



రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను,  వాల్యుయేషన్‌ను అక్రమాలమయం  చేసి ప్రతిభావంతులైన నిరుద్...
12/09/2026

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను, వాల్యుయేషన్‌ను అక్రమాలమయం చేసి ప్రతిభావంతులైన నిరుద్యోగులకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం సిట్ ఆధారాలతో బయట పెట్టింది.



విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ...
12/09/2026

విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు.



12/09/2026

సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం. ఇప్పటికే 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఐపీఎచ్ఎల్ ల్యాబ్‌లు, 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే డిసెంబర్ నాటికి 1,275 అత్యాధునిక క్రిటికల్ కేర్ బెడ్లతో పాటు మిగిలిన ల్యాబ్‌లను పూర్తి చేసి, భవిష్యత్ ఆరోగ్య సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆంధ్రప్రదేశ్‌ను సిద్ధం చేస్తున్నాం. - మంత్రి సత్య కుమార్.



12/09/2026

ఏ పరీక్ష పెట్టకుండా డైరెక్ట్ గా డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని జగన్ చేసిన ఫేక్ ఆరోపణలను పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైన టీచర్లు తమకు వచ్చిన ర్యాంకులు వెల్లడిస్తూ తిప్పి కొట్టారు.







12/09/2026

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో PM-ABHIM పథకం కింద నూతనంగా మంజూరైన 10 క్రిటికల్ కేర్ బ్లాక్స్, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను సీఎం చంద్రబాబు గారితో కలిసి ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా గారు.



12/09/2026

అప్లికేషన్ డబ్బులు సమకూర్చుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి వేల రూపాయలు లేక అప్పులు చేసిన అభ్యర్థులు లక్షలు ఇచ్చి డీఎస్సీలో ఉద్యోగాలు కొనుక్కున్నారని ఆరోపించడం జగన్ దుర్మార్గ మనస్తత్వానికి నిదర్శనం.







12/09/2026

క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అర్హతల ప్రకారం టీచర్ పోస్టులు వస్తే.. వారిని అవమానించడం జగన్మోహన్ రెడ్డికి తగదు..






•వాట్సాప్ మెసేజ్‌లపై చూపుతున్న శ్రద్ధ, శాఖాపరమైన ఫైళ్ల పరిష్కారంపై ఎందుకు ఉండట్లేదని సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్ర...
12/09/2026

•వాట్సాప్ మెసేజ్‌లపై చూపుతున్న శ్రద్ధ, శాఖాపరమైన ఫైళ్ల పరిష్కారంపై ఎందుకు ఉండట్లేదని సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

•కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు

•రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించేలా కలెక్టర్లు పక్కా కార్యాచరణ రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు

•రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లతో మొత్తం 22 వైద్య ప్రాజెక్టులు శనివారం ప్రారంభం కానున్నాయి. రూ.249 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు

•తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం-2026" కార్యక్రమం 47 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు 1,10,24,319 ఇళ్లను సందర్శించగా,రాష్ట్రంలోని మొత్తం ఇళ్లలో 81.11 శాతం కుటుంబాలను చేరుకున్నాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/WiSqe



Address

Anaparthy
Anaparthi

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Anaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Anaparthy:

Shortcuts

Share