Vigilance & APTS, Anantapuram

Vigilance & APTS, Anantapuram Vigilance & APTS, APSPDCL Anantapuram – working to stop power theft, promote honesty, and keep electricity services fair and transparent for everyone.

17/07/2026

అవసరమైనంత మాత్రమే విద్యుత్ వినియోగిద్దాం.
"విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు...
ప్రతి ఇంటి పొదుపే, దేశ అభివృద్ధికి వెలుగు." ⚡🌱

తేదీ: 06/07/2026ఈ రోజు  విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలకు సంబంధించిన అవగాహన పోస్టర్ ను గౌరవ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ...
06/07/2026

తేదీ: 06/07/2026

ఈ రోజు విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలకు సంబంధించిన అవగాహన పోస్టర్ ను గౌరవ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ ఏ. శ్యాం ప్రసాద్ ఐ.ఏ.ఎస్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఐ.ఏ.ఎస్ గారు, విద్యుత్ శాఖ SE శ్రీ J. మోసెస్ గారు, పుట్టపర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ O. శివ రాములు గారు ఆవిష్కరించారు..

ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించి, ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించుకోవచ్చని తెలిపారు. విద్యుత్ సంబంధిత పనులను అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్ల ద్వారానే చేయించుకోవాలని, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

విద్యుత్ భద్రత కోసం ముఖ్య సూచనలు:
🔹 విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలకు సురక్షిత దూరం పాటించండి.
🔹 విద్యుత్ మరమ్మత్తులు స్వయంగా చేయకుండా, అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్ సేవలను వినియోగించండి.
🔹 తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటికి దగ్గరగా వెళ్లకుండా వెంటనే APSPDCL అధికారులకు సమాచారం ఇవ్వండి.
🔹 వర్షాకాలంలో తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
🔹 వ్యవసాయ పంపుసెట్లు మరియు గృహ విద్యుత్ వ్యవస్థల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించండి.

"⚡ విద్యుత్ భద్రత – మనందరి బాధ్యత. అప్రమత్తతే ప్రమాదాలకు నివారణ. ⚡"

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)
శ్రీ సత్యసాయి జిల్లా

⚡ విద్యుత్ భద్రత – ప్రతి ఇంటి బాధ్యత ⚡ఈ రోజు గౌరవనీయులు శ్రీ ఓ. ఆనంద్, IAS, జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, అనంతప...
06/07/2026

⚡ విద్యుత్ భద్రత – ప్రతి ఇంటి బాధ్యత ⚡

ఈ రోజు గౌరవనీయులు శ్రీ ఓ. ఆనంద్, IAS, జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, అనంతపురము గారు మరియు శ్రీ ఆర్. శేషాద్రి శేఖర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, APSPDCL, అనంతపురము గారు సంయుక్తంగా విద్యుత్ భద్రత అవగాహన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించి, ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించుకోవచ్చని తెలిపారు. విద్యుత్ సంబంధిత పనులను అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్ల ద్వారానే చేయించుకోవాలని, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

విద్యుత్ భద్రత కోసం ముఖ్య సూచనలు:
🔹 విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలకు సురక్షిత దూరం పాటించండి.
🔹 విద్యుత్ మరమ్మత్తులు స్వయంగా చేయకుండా, అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్ సేవలను వినియోగించండి.
🔹 తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటికి దగ్గరగా వెళ్లకుండా వెంటనే APSPDCL అధికారులకు సమాచారం ఇవ్వండి.
🔹 వర్షాకాలంలో తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
🔹 వ్యవసాయ పంపుసెట్లు మరియు గృహ విద్యుత్ వ్యవస్థల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించండి.

"విద్యుత్ భద్రత – మనందరి బాధ్యత. అప్రమత్తతే ప్రమాదాలకు నివారణ."

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)
అనంతపురము జిల్లా

సమస్యలు - పరిష్కారాలుఇటీవల దినపత్రికల్లో ప్రచురించిన విద్యుత్ సమస్యలపై సంబంధిత సెక్షన్ అధికారులు స్పందించి తమ సిబ్బందిని...
24/06/2026

సమస్యలు - పరిష్కారాలు
ఇటీవల దినపత్రికల్లో ప్రచురించిన విద్యుత్ సమస్యలపై సంబంధిత సెక్షన్ అధికారులు స్పందించి తమ సిబ్బందిని సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించారు

తేదీ: 23/06/2026ప్రదేశం: కురుమాల గ్రామం,  నల్లమాడ మండలం అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్  APTS & విజిలెన్స్ విభాగం ఇన్...
23/06/2026

తేదీ: 23/06/2026
ప్రదేశం: కురుమాల గ్రామం, నల్లమాడ మండలం
అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్ APTS & విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు, నల్లమాడ మండలం కురుమాల గ్రామం నందు విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు భద్రతా చర్యల గురించి వివరించి, వాటికి సంబంధించిన ప్రతులను పంచి ప్రజలకు అవగాహన కల్పించబడినది

తేదీ: 22/06/2026ప్రదేశం: వెంకటాంపల్లి గ్రామం,  నార్పల మండలం అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్  APTS & విజిలెన్స్ విభాగం...
22/06/2026

తేదీ: 22/06/2026
ప్రదేశం: వెంకటాంపల్లి గ్రామం, నార్పల మండలం
అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్ APTS & విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు, నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామం నందు విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు భద్రతా చర్యల గురించి వివరించి, వాటికి సంబంధించిన ప్రతులను పంచి ప్రజలకు అవగాహన కల్పించబడినది

21/06/2026
తేదీ: 20/06/2026ప్రదేశం: YT చెరువు గ్రామం,  గుంతకల్లు మండలం అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్  APTS & విజిలెన్స్ విభాగం...
20/06/2026

తేదీ: 20/06/2026
ప్రదేశం: YT చెరువు గ్రామం, గుంతకల్లు మండలం
అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్ APTS & విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు, గుంతకల్లు మండలం YT చెరువు గ్రామం నందు విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు భద్రతా చర్యల గురించి వివరించి, వాటికి సంబంధించిన ప్రతులను పంచి ప్రజలకు అవగాహన కల్పించబడినది

19/06/2026

బోర్‌వెల్ పనుల సమయంలో విద్యుత్ ప్రమాదాల నివారణ – ముఖ్య సమాచారం
1. బోర్‌వెల్ పనుల్లో విద్యుత్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
పొడవైన GI/MS పైపులు, కేసింగ్ పైపులు లేదా డ్రిల్లింగ్ రాడ్లు ఎత్తే సమయంలో అవి పై నుంచి వెళ్లే విద్యుత్ తీగలను తాకడం.
పనులు ప్రారంభించే ముందు విద్యుత్ లైన్లను గుర్తించకపోవడం.
విద్యుత్ తీగలకు సురక్షిత దూరం పాటించకపోవడం.
కార్మికులకు విద్యుత్ భద్రతపై అవగాహన లేకపోవడం.
గాలి వేగంగా వీచే సమయంలో పైపులు ఊగి విద్యుత్ తీగలను తాకడం.
2. బోర్‌వెల్ పనుల్లో సాధారణంగా జరిగే పొరపాట్లు
పైకి చూడకుండా పనులు ప్రారంభించడం.
విద్యుత్ లైన్ల క్రిందనే బోర్‌వెల్ రిగ్ ఏర్పాటు చేయడం.
పైపులను నిలువుగా ఎత్తేటప్పుడు పర్యవేక్షణ లేకపోవడం.
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరికలు లేదా బ్యారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం.
3. పనులు ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✅ పనిస్థలాన్ని పరిశీలించి సమీపంలోని విద్యుత్ లైన్లను గుర్తించాలి.
✅ విద్యుత్ తీగలు దగ్గరగా ఉంటే విద్యుత్ శాఖ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి.
✅ ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
✅ అన్ని కార్మికులకు భద్రతా సూచనలు తెలియజేయాలి.
4. పనులు జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
✅ పైపులు ఎత్తే సమయంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం నియమించాలి.
✅ పొడవైన పైపులను వీలైనంత వరకు నేలకు సమాంతరంగా తరలించాలి.
✅ గాలి ఎక్కువగా ఉన్నప్పుడు పైపులు ఎత్తే పనులను నిలిపివేయాలి.
✅ హెల్మెట్, గ్లౌవ్స్, సేఫ్టీ షూస్ వంటి PPE ఉపయోగించాలి.
5. ప్రమాదం జరిగితే ఏం చేయాలి?
🚨 పైపు లేదా యంత్రం విద్యుత్ తీగను తాకితే దానిని తాకకూడదు.
🚨 విద్యుత్ సరఫరా నిలిపివేసే వరకు ఎవరూ దగ్గరకు వెళ్లకూడదు.
🚨 వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
🚨 గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించాలి.

తేదీ: 18/06/2026ప్రదేశం: జుంజురాంపల్లి గ్రామం,  రాయదుర్గం మండలం అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్  APTS & విజిలెన్స్ వి...
18/06/2026

తేదీ: 18/06/2026
ప్రదేశం: జుంజురాంపల్లి గ్రామం, రాయదుర్గం మండలం
అనంతపురం & శ్రీ సత్యసాయి సర్కిల్స్ APTS & విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామం నందు విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు భద్రతా చర్యల గురించి వివరించి, వాటికి సంబంధించిన ప్రతులను పంచి ప్రజలకు అవగాహన కల్పించబడినది

Address

18-214, Munna Nagar, Oldtown
Anantapuramu
515001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Vigilance & APTS, Anantapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share