03/08/2024
సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాయి నిత్య నారాయణ సేవ కార్యక్రమం. 20-07-2024 తేది సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొనదలచిన వారు సంప్రదించండి.: డా.విజయసాయి కుమార్, ప్రెసిడెంట్, సాయి ట్రస్ట్, 8712345520,9666756921