EBSF - Economical Backward Students Federation

EBSF - Economical  Backward Students Federation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from EBSF - Economical Backward Students Federation, Social service, Sharadanagar 1 Street cross , padma residency apartment, Shop no:8, Anantapur.

Fight for
NO CASTE-NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIE’S
“ HELP IS PERMANENT- HUMAN IS NOT PERMANENT

(Lawyer)
☀️SGR-Garjan Reddy (Ganesh)-EBSF 🇮🇳✊

National president & founder
🇮🇳 జై హింద్ - jai hind🇮🇳

26/04/2025

(25-04-2025)మన గాంధీ తాత చెప్పినట్లు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపియమని అలా చూపించకుండా ఒక చెంపకు కొడితే రెండు చెంపలు పగలగొట్టాలి.. అప్పుడే టెరరిస్టులు భయపడుతారు… దారిలోకి వస్తారు..భారత దేశం ప్రశాంతముగా ఉంటుంది..జమ్మూ కశ్మీర్ లో ఇలాంటి సంఘటనలు , జరగకుండా మన జమ్ము కశ్మీర్‌ లో నివసించే ప్రజలకు మరియు పర్యాటకులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించి,ఎప్పడు సెక్యూరిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి..ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉగ్రవాదులను హతమార్చాలి..🇮🇳 జై హింద్ 🇮🇳 EBSF - Economical Backward Students FederationBJP Andhra Pradeshపూలకుంట గర్జన్ రెడ్డి యువసైన్యంNarendra ModiPawan KalyanLawyer Sgr-Garjan Reddy Ganesh - EbsfEbsf-No Caste-No ReservationChilakam Madhusudhan ReddyNadendla Manoharr

13/04/2025

ys భారతి గారిపై, అసభ్యముగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్ కుమార్ ని శిక్షించాలి..ఆడవారిపై ఎటువంటి అసభ్య ప్రవర్తనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..(lawyer)☀️SGR-Garjan Reddy (Ganesh)-EBSF & janasena 🇮🇳✊EBSF విధ్యార్థి సంస్థ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు మరియు జనసేన విద్యార్థి నాయకులు🙏 ధన్యవాదాలు 🙏🇮🇳 జై హింద్ - jai hind 🇮🇳 పూలకుంట గర్జన్ రెడ్డి యువసైన్యం Sgr-Garjan Reddy - Ebsf

(26-02-2025) EBSF & JANASENA and LAW office address has changed..ఈబీ.ఎస్‌.ఎఫ్ మరియు జనసేన, & లా, కార్యాలయ చిరునామా మార్చ...
27/02/2025

(26-02-2025)

EBSF & JANASENA and LAW office address has changed..
ఈబీ.ఎస్‌.ఎఫ్ మరియు జనసేన, & లా, కార్యాలయ చిరునామా మార్చబడింది..

EBSF ( ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION and CHILDRENS ORPHANAGE HOME ) సంస్థ మరియు జనసేన, & లా, ఆఫీస్ ను శారదా నగర్ మెయున్ రోడ్, అప్పు పద్మ రెసిడెన్సి అపార్ట్ మెంట్ లో షాప్ no:8 కు మార్చడం జరిగింది. ఈ సేవా కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకోగలరు, ఇందులో మీ సహకారాలు అందించి ప్రజాస్వామ్య అభివృద్దిలో భాగస్వామ్యులు అవ్వగలరు...

🙏 ధన్యవాదాలు 🙏

office address:
Sharadanagar 1 st cross, main road, appu padma residency apartment,shop no:8,
Anantapur,Andhrapradesh 515001.
pH no: 7799995648

Solutions for

- Reducing private school and college student fees..
- Fight for students' issues..
- Providing education and accommodation to orphaned children’s..
- Blood donation camp..
- Related Court cases..
- Providing legal advice and suggestions..

పరిష్కారాలు

- ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థుల పీజుల తగ్గింపు..
- విద్యార్థుల సమస్యలపై పోరాటం..
- అనాథ పిల్లలకు విద్య మరియు వసతి..
- రక్తదాన శిబిరం..
- కోర్టు కేసులకు సంభందించినవి..
- చట్టపరమైన సలహాలు మరియు సూచనలను అందించడం..

Fight for
NO CASTE-NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIE’S
“ HELP IS PERMANENT- HUMAN IS NOT PERMANENT
( సహాయం శాశ్వతం - మనిషి అ శాశ్వతం )

lawyer
☀️SGR-Garjan Reddy (Ganesh)-EBSF & janasena 🇮🇳✊

EBSF విధ్యార్థి సంస్థ వ్యవస్థాపక,
జాతీయ అధ్యక్షులు మరియు
జనసేన విద్యార్థి నాయకులు

🙏 ధన్యవాదాలు 🙏
🇮🇳 జై హింద్ - jai hind 🇮🇳

SGR- Garjan Reddy - EBSF officl No Caste-No Reservation-Ebsf Sainyam BJP Andhra Pradesh Narendra Modi JanaSena Party పూలకుంట గర్జన్ రెడ్డి జనసేనసైన్యం Sgr-Garjan Reddy Ganesh - Ebsf Sgr-Garjan Reddy Ganesh - Ebsf

26/02/2025

(26-02-2025) EBSF & JANASENA and LAW office address has changed..ఈబీ.ఎస్‌.ఎఫ్ మరియు జనసేన, & లా, కార్యాలయ చిరునామా మార్చబడింది..EBSF ( ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION and CHILDRENS ORPHANAGE HOME ) సంస్థ మరియు జనసేన, & లా, ఆఫీస్ ను శారదా నగర్ మెయున్ రోడ్, అప్పు పద్మ రెసిడెన్సి అపార్ట్ మెంట్ లో షాప్ no:8 కు మార్చడం జరిగింది. ఈ సేవా కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకోగలరు, ఇందులో మీ సహకారాలు అందించి ప్రజాస్వామ్య అభివృద్దిలో భాగస్వామ్యులు అవ్వగలరు...🙏 ధన్యవాదాలు 🙏office address:Sharadanagar 1 st cross, main road, appu padma residency apartment,shop no:8,Anantapur,Andhrapradesh 515001.pH no: 7799995648Solutions for- Reducing private school and college student fees.. - Fight for students' issues..- Providing education and accommodation to orphaned children’s..- Blood donation camp..- Related Court cases..- Providing legal advice and suggestions..పరిష్కారాలు - ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజ్ విద్యార్థుల పీజుల తగ్గింపు.. - విద్యార్థుల సమస్యలపై పోరాటం..- అనాథ పిల్లలకు విద్య మరియు వసతి..- రక్తదాన శిబిరం..- కోర్టు కేసులకు సంభందించినవి..- చట్టపరమైన సలహాలు మరియు సూచనలను అందించడం..Fight for NO CASTE-NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIE’S“ HELP IS PERMANENT- HUMAN IS NOT PERMANENT ( సహాయం శాశ్వతం - మనిషి అ శాశ్వతం )lawyer ☀️SGR-Garjan Reddy (Ganesh)-EBSF & janasena 🇮🇳✊EBSF విధ్యార్థి సంస్థ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు మరియు జనసేన విద్యార్థి నాయకులు🙏 ధన్యవాదాలు 🙏🇮🇳 జై హింద్ - jai hind 🇮🇳

08/03/2024

07/03/2024

26/01/2024

SGR-7 TASTY BIRYANI'S ప్రారంభం జనవరి - 24-2022 వ తేదిన అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ లో వెంకటేశ్వర స్వామి ఆర్చ్ దగ్గర ప...
18/01/2024

SGR-7 TASTY BIRYANI'S ప్రారంభం

జనవరి - 24-2022 వ తేదిన అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ లో వెంకటేశ్వర స్వామి ఆర్చ్ దగ్గర ప్రారంభించిన SGR-7 TASTY BIRYANI'S ని ఇప్పుడు RTO ఆపిస్ ప్రక్కన, వికాస్ జూనియర్ కాలేజ్ మెయిన్ రోడ్ దగ్గర మార్చడం జరిగింది.

మంచి సదుపాయాలతో అన్నింటికి మించి నాణ్యమైన రుచికరమైన బోజన సదుపాయముతో ప్రజల కోసం తక్కువ ధరతోనే క్వాలిటి మరియు క్వాంటిటిని దృష్టిలో ఉంచుకొని సమాజం కోసం ఎలాగైతే సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారో మన SGR గర్జన్ రెడ్డి అన్న అలాగే ప్రజలకోసం కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యత కలిగిన భోజనం అందజేయాలని ఉద్దేశముతో SGR-7 TASTY BIRYAN'S ప్రారంభం చేయడం జరిగింది . స్విగ్గీ మరియు జొమోటో లో ఆన్ లైన్ సౌకర్యం కలదు.
SGR-7 TASTY BIRYANI'S ని సద్వినియోగం చేసుకోగలరు

Thank you

SGR-7 TASTY BIRYANI'S
( you want good health-you eat good healthy food )

Location: అడ్రస్:
RTO ఆఫీస్ ప్రక్కన మెయిన్ రోడ్,
వికాస్ జూనియర్ కాలేజ్ దగ్గర
ph: 7799995648

ధన్యవాదాలు 🙏🏻
SGR - GARJAN REDDY ( Ganesh )
National president & founder
🌍EBSF🇮🇳🌳 ✊

ఈరోజు 15-08-2022 75 స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భముగా అనంతపురము జిల్లా ప్రసన్నాయ పల్లి (JNTU)కాలేజ్ దగ్గర లో వున్న  శ్రీ ...
15/08/2022

ఈరోజు 15-08-2022 75 స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భముగా అనంతపురము జిల్లా ప్రసన్నాయ పల్లి (JNTU)కాలేజ్ దగ్గర లో వున్న శ్రీ గురు రాఘవేంద్ర అనాథ ఆశ్రమములో స్వాతంత్ర్యం వేడుక చిన్నపిల్లల మద్య జరుపుకొని వారికి అవసరమైన నిత్యవసర వస్తువులు అందజేసిన యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్
EBSF ( ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION ) విద్యార్థి సంస్థ జాతీయ వ్యవస్తాపక అద్యక్షులు SGR-గర్జన్ రెడ్డి గారు.అలాగే జెండాలు ఎగరేయడముతో పాటు దేశములో చుట్టుప్రక్కల ఆకలితో కడుపు కాలే వారు లేకుండా చేయాలని వారి ఆకలిని తీర్చాలని అందరిని సమానంగా చూడాలని పేర్కోనడం జరిగింది.దేశం నుంచి ఆదార్ కార్డ్ , పాన్ కార్డ్ , రేషన్ కార్డ్ ఎలా అయితే పొందుతామో అలాగే దేశ సేవ నుంచి ప్రభుత్వం ఇచ్చే నోబెల్ అవార్డ్ , ఖేల్ రత్న అవార్డ్ , భారత రత్న అవార్డ్ లు కూడా పోందండి దేశ అభివృద్దికి తోడ్పడాలని పేర్కొన్నారు .

🌍 SGR-Garjan Reddy (Ganesh) EBSF🇮🇳✊

Fight for NO CASTE - NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIES. (ECONOMICAL BACKWARD STUDENT...
15/08/2022

Fight for NO CASTE - NO RESERVATION - RESERVATIONS ONLY FOR ECONOMICAL BACKWARD CATEGORIES.
(ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION )

" HELP IS PERMANENT- HUMAN IS NOT PERMANENT
సహాయం శాశ్వతం - మనిషి అ శాశ్వతం "

75th celebrate Happy Independence Day

🌍 SGR-Garjan Reddy (Ganesh)-EBSF🇮🇳✊

ఈరోజు (13/08/2022) అంతర్జాతీయ అవయవదాన దినోత్సవ రోజు సంధర్భముగా తాను చనిపొయిన తర్వాత తన శరీరములోని ప్రతి ఒక్క అవయవాలు, అవ...
14/08/2022

ఈరోజు (13/08/2022) అంతర్జాతీయ అవయవదాన దినోత్సవ రోజు సంధర్భముగా తాను చనిపొయిన తర్వాత తన శరీరములోని ప్రతి ఒక్క అవయవాలు, అవయదానం కోసం వేచి చూస్తున్న వికలాంగులకు దానం చేయాలని అనంతపురములో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళి సూపరింటెండెంట్ సుదాకర్ గారికి కు లికిత రూపములో వినతి పత్రం అందేజేసిన యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ ECONOMICAL BACKWARD STUDENTS FEDERATION (EBSF) విద్యార్థి సంస్థ వ్యవస్తాపకులు & జాతీయ అధ్యక్షులు SGR గర్జన్ రెడ్డి (గణేష్) గారు. అలాగే ప్రతి ఒక్కరు తాను చనిపోయిన తరువాత వారి శరీరములోని ఉపయోగపడే అయయవాలు వికలాంగులకు అవయదానం చేసేలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని గర్జన్ రెడ్డి (గణేష్) గారు అనంతపురములోని గవర్న మెంట్ వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. పుట్టుకతో మనం ఏమి తీసుకరాం పోయేటప్పుడు ఏమి తీసుకపోము ఒక్క అయయదానం చేస్తే ప్రాణమును నిలబెట్టి పోతాము.అన్ని దానాల కన్నా ప్రాణదానం గొప్పది.

🌍 SGR-Garjan Reddy (Ganesh)-EBSF🇮🇳✊

Address

Sharadanagar 1 Street Cross , Padma Residency Apartment, Shop No:8
Anantapur
515001

Telephone

+917799333697

Website

Alerts

Be the first to know and let us send you an email when EBSF - Economical Backward Students Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to EBSF - Economical Backward Students Federation:

Share

Category