01/10/2024
*జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నాడు మన అందరివాడు భవానీ అన్నయ్య* 😍😍
*అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం నాటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన ప్రస్థానం లో కీలక పాత్ర పోషిస్తున్న మన ప్రియతమ నాయకుడు భవానీ అన్నయ్య*
*అటు చిరంజీవి అన్నయ్య గారి చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులుగా మరోవైపు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆ ఇద్దరి అన్నయ్య ల మన్ననలు పొందిన మన అన్నయ్య*
*గత కొన్నేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని , ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొని , అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి తో ఎన్నో సేవాకార్యక్రమాలు, రక్త దానాలు కార్యక్రమాలు , ప్రత్యక్షం గా కొందరికి , పరోక్షం గా ఎందరికో దాన ధర్మాలు చేస్తున్నారు, ఆయన చేతికి ఎముక లేదు , ఆయన చేయని సేవా కార్యక్రమం లేదు*.
*2019 ఎన్నికల్లో పార్టీ ఓటమిని చూసినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడు లా పవన్ కళ్యాణ్ గారి వెంటే నడుస్తూ నాడు ycp ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ధైర్యం గా కార్యకర్తలను నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తూ అనంతపురం జిల్లా లో పార్టీ బలోపేతం చేయడం లో అన్నయ్య కృషి మరువలేనిది*.
*2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి అసెంబ్లీ అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినప్పటికీ కొన్ని కారణాలవలన MLA ticket రానప్పటికి కూటమి అభ్యర్థి విజయం కోసం అన్నయ్య చాలా కష్టపడ్డారు అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే*
*ఇలా అన్న గురించి చెప్పుకుంటూ పోతే చెప్పడానికి మాటలు రావు రాయడానికి పదాలు సరిపోవు*
*ఏది ఏమైనప్పటికీ రాబోయే నామినేటెడ్ పొస్టులలో భవానీ అన్న పేరు రాష్ట్రం లో చాలా స్పష్టం గా వినిపిస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నా*.......
Wish u all the best
Bhavani Ravikumar Padachuri Annaya .......💐
✍️✍️✍️✍️✍️
*ప్రేమతో నిన్ను అభిమానించే నీ శ్రేయోభిలాషులు*