Team బీసీ చక్రధర్

Team బీసీ చక్రధర్ BC CHAKRADHAR YADAV

అనునిత్యం ప్రజల్లో ఉంటూ మరియు ప్రజా సమస్యలు అలాగే విద్యార్థి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రభుత్వానికి దీటుగా సమ...
06/08/2024

అనునిత్యం ప్రజల్లో ఉంటూ మరియు ప్రజా సమస్యలు అలాగే విద్యార్థి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రభుత్వానికి దీటుగా సమాధానం చెబుతూ,నిరంతరం శ్రమిస్తున్న చక్రధర్ యాదవ్ గారు!
మీరు ఈలాగే మీ కార్యక్రమాలను కొనసాగిస్తూ అనునిత్యం పేద ప్రజలకు మరియు విద్యార్థులకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కారానికి తోడ్పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు....!
#7 Augst 🎂
BC Chakradhar Yadav




*బీసీ చక్రధర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మురళీమోహన్ యాదవ్ గారి జన్మదిన వేడుక...
02/06/2024

*బీసీ చక్రధర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మురళీమోహన్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి*
ఈరోజు మా అన్న డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారు జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకల్లో భాగంగా గురు రాఘవేంద్ర అనాధ ఆశ్రమం నందు అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది మరియు వృద్ధులకు పిల్లలకు వికలాంగులకు భోజనాలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం లో అశ్వర్థ యాదవ్, ఎర్రి స్వామి యాదవ్, చిదానంద్, చంద్ర ,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు




మా అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర OBC working committee chairman  డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారు ( Muralimohana Yad...
02/06/2024

మా అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర OBC working committee chairman డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారు ( Muralimohana Yadav ) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు




గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణ...
18/09/2023

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
- మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు...
మీ బిసి చక్రధర్ యాదవ్
బిసి సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు
సమాజ్ వాదీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.


BC Chakradhar Yadav





తెలుగు భాష కొరకు ఎందరో మహానుభావులు కృషి చేసారు. వారిలో గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు ఒకరు ఆయన జయంతినే తెలుగు భాషా ది...
29/08/2023

తెలుగు భాష కొరకు ఎందరో మహానుభావులు కృషి చేసారు. వారిలో గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు ఒకరు ఆయన జయంతినే తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా రాయల వారు తెలుగు భాష గురించి నిరంతరం కృషి చేసారు.అందుకే ఆయనను ఆంధ్ర భోజుడు అంటారుతెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది
చిన్నారుల నవ్వుల అచ్చమైనది అమృతం కంటే మన తెలుగు తీయనైనది, అందమైనది మన తెలుగు.
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
మీ బిసి చక్రధర్ యాదవ్
బీసీ సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు
సమాజ్ వాదీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

BC Chakradhar Yadav






OBC రిజర్వేషన్ల పితామహుడు,మెజిస్ట్రేట్ గా ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ఆదర్శప్రాయుడు,తన ప్రభుత్వం ప...
25/08/2023

OBC రిజర్వేషన్ల పితామహుడు,
మెజిస్ట్రేట్ గా
ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ఆదర్శప్రాయుడు,
తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి ఇందిరా గాంధీనే ఎదురించిన ధీరుడు,
తన పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతికి తావులేకుండా నీతి నిజాయితీగా పనిచేసి ప్రజా ప్రభుత్వంలో ఒక్క కుల ఆధిపత్యం ఒక్క కుల ప్రాతినిధ్యం అనేది కాకుండా సామాజిక న్యాయం పాటించి దేశ భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసిన
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
బి.సి.జనుల పాలిట దేవుడు
అభినవ అంబేడ్కర్ బి.పి.(బిందేశ్వర్ ప్రసాద్) మండల్
(ఆగస్టు 25) 105 వ జయంతి :

మండల్ (రెండవ వెనుకబడిన తరగతుల) కమీషన్ ఛైర్మన్ , బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,పార్లమెంట్ సభ్యుడు OBC రిజర్వేషన్లు( 27% ) కల్పించిన మహానీయుడు బి.పి మండల్ 105వ జయంతి:

చేసేది మేమైతే-మేసేది మీరా?అనే నినాదంతో దేశ సంపదను దోచుకుతింటున్న పరాన్న జీవులను కట్టడి చేసిన మహానీయుడు బి.పి మండల్ నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి 1978లో 5గురు సభ్యులతో కూడిన కమీషన్ ఏర్పాటు చేశారు దానికి బి.పి మండల్ అధ్యక్షత వహించారు కనుక మండల్ కమీషన్ గా పేర్కొన్నారు చైర్మన్ హోదాలో మండల్ 1979 జనవరి 1 నుండి తన మేధాతనంతో,కృషితో దేశమంతా తిరిగి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1980 డిశంబర్ 31న నివేదికను సమర్పించారు. దేశ జనాభాలో సగ భాగంగా ఉండి కూడా తమ హక్కులను కూడా తెలుసుకోలేని నిస్సహాయతలో ఉన్న వెనుకబడిన తరగతులకు విద్యా ,ఉద్యోగ,రాజకీయ మరియు ప్రయివేట్ రంగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని 40సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించారు మండల్. అయితే ఓ.బి.సిలకు రిజర్వేషన్లు కల్పించటం ఇష్టంలేని నాటి ఇందిరా గాంధీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఉద్ధేశ్య పూర్వకంగానే నివేదికను పక్కన పెట్టాయి. ఆ తర్వాత వచ్చిన వి.పి సింగ్ (జనతా దళ్) ప్రభుత్వం మీద లాలూ ప్రసాద్ యాదవ్, కాన్షీరాం ,ములాయం సింగ్ ,తదితర నాటి బడుగు బలహీన వర్గాల నాయకుల ఒత్తిడి పెంచటం వలన మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు 1990 ఆగస్ట్ 7 వ తేదీన పార్లమెంట్ లో ప్రకటించారు అయితే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించటం ఇష్టంలేని నాటి ఆధిపత్య కులాలు ,మనువాద శక్తులు పార్టీలకతీతంగా ఏకమై (మండల్ vs కమండల్) దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపి మండల్ కమీషన్ అమలును వ్యతిరేకించాయి. అయితే సుప్రీంకోర్టు 1993లో వెనుకబడిన తరగతులకు విద్య,ఉద్యోగాలలో 27%(OBC) రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చింది. అయితే అదికూడా క్రిమిలేయర్ అనే అడ్డుగోడ కడుతూ-
అయితే ఇప్పటికీ మండల్ చేసిన పూర్తి నివేదికను అమలు చేయకపోగా 40సిఫార్సులో ఒక సిఫార్సు మాత్రమే అమలు చేస్తున్నారు అదికూడా స్వాతంత్ర్యం వచ్చిన 46సంవత్సరాలకు దీన్నిబట్టి ఈ ఆధిపత్య కుల ప్రభుత్వాలకు బి.సిల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిందో ఇప్పటికైనా మనం గ్రహించాలి. OBCలకు రిజర్వేషన్లు కల్పించుటకు ఎంతో కృషి చేసిన మహానీయుడు,అభినవ అంబేద్కర్ బి.పి మండల్ గారి జయంతి సందర్భంగా మహానీయల ఆశయాలు సాధించటం మన బాధ్యతగా మండల్ జయంతి సందర్భంగా చిత్తశుద్దితో,నిబధ్ధతతో ,లక్ష్యసాధనకోసం, సమసమాజ స్థాపన కోసం,ప్రజాస్వామ్య పాలనకోసం బి.పి మండల్ ఇచ్చిన పూర్తి నివేదికను అందులోని (40) సిఫారసులను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం .
ఈసందర్భంగా ఆ మహానీయునికి నివాళులు అర్పిద్దాం మండల్ ఆశయాలను సాదిధ్ధాం. మరవకండి మహానుభావులను - స్మరించుకుందాం వారు చేసిన త్యాగాలను. కొనసాగిద్దాం వారి ఆలోచన విధానాన్ని - సాదిధ్ధాం వారి ఆశయాలను.

మీ బిసి చక్రధర్ యాదవ్

బిసి సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు
సమాజ్ వాదీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

జై పూలే.జై భీం. జైమండల్

BC Chakradhar Yadav





On this Independence Day, let's pay homage to the valiant souls who fought gallantly for our peace, and let's collective...
15/08/2023

On this Independence Day, let's pay homage to the valiant souls who fought gallantly for our peace, and let's collectively aspire for a brighter tomorrow your's :- BC chakradharyadav

BC Chakradhar Yadav







09/08/2023

నా పుట్టినరోజు నాడు నన్ను మీరందరూ మీ కుటుంబంలో ఒకడిగా నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు నన్ను ప్రోత్సహించే యువతకు ధన్యవాదాలు ఎల్లప్పుడూ నేను మీకు రుణపడి ఉంటాను
మీ బీసీ చక్రధర్ యాదవ్....
BC Chakradhar Yadav







ఈరోజు బీసీ చక్రధర్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదానం చేయడం జరిగింది...  BC Chakradh...
07/08/2023

ఈరోజు బీసీ చక్రధర్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్నదానం చేయడం జరిగింది...

BC Chakradhar Yadav






One's again happy birthday Anna  BC Chakradhar Yadav
07/08/2023

One's again happy birthday Anna

BC Chakradhar Yadav






Address

Andhra Pradesh
Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Team బీసీ చక్రధర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category