JC Followers

JC Followers social service

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైందని..మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు..టీడీపీ నియోజకవర్గ ఇంఛార్...
06/04/2023

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైందని..మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు..టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి జెసి అష్మిత్ రెడ్డి గారు తెలిపారు...✌️✌️

జెసి పవన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న ప్రజల వైపు ఉంటారు.జెసి పవన్ రెడ్డి గారికి టికేట్ వస్తుందా అనే దాని కన్న, మిరు ఎక్స్పెక్...
03/04/2023

జెసి పవన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న ప్రజల వైపు ఉంటారు.
జెసి పవన్ రెడ్డి గారికి టికేట్ వస్తుందా అనే దాని కన్న, మిరు ఎక్స్పెక్ట్ చేసే టికేట్ కొసం జెసి పవన్ రెడ్డి గారి దగ్గరికి ఎంతమంది క్యూ కడుతున్నారొ, ఎవరెవరు అడుగుతున్నారొ తెలిస్తే ఎమైపొతారో, మీ వర్ణణాతీతమైన సంస్కర భాష ఊహా కే వదిలేస్తున్నాం, ( టాప్ లేచీ పొద్ది🤯)

13/03/2023

బూత్ కి వెళ్లే ముందు ఒక్కసారి.....

CPS రద్దు....
Prc2022
DA మెర్జింగ్
DA బకాయిలు
ఫిట్మెంట్ తగ్గింపు
PRC బకాయిలు
PF బకాయిలు
APGLIC బకాయిలు
LOCAL సెలవులు రద్దు
Oh లు రద్దు
సింగల్ సెషన్స్ మార్పు
యాపుల గోల
ఎలక్షన్ డ్యూటీ ఒక్కటే రద్దు
జీతాలు లేటు
మన జీతాలతో మరిన్ని పథకాలు
కోవిడ్ లో ఉపాద్యాయులు మరణం
కోవిడ్ లో మందు షాప్ ల వద్ద డ్యూటీ
1998 క్వాలిఫైడ్ కి ఉద్యోగాలు
జమకాని వాటికి ఇన్కమ్ టాక్స్
హాఫ్ జీతాలు
ఉద్యమాలు అణిచివేత
ఉపాద్యాయులు అరెస్టులు
జనవరి 20 fapto పోరాటం
ఫిబ్రవరి 3 విజయవాడ పోరాటం
4 jac నాయకుల నమ్మకద్రోహం
ఉపాధ్యాయులను సమాజంలో చులకన చేయడం
శాసనమండలి రద్దు అనడం
వాటికే ఓట్లు అడగడం
NEP అమలు
స్కూల్స్ మెర్జింగ్
Sgt పోస్టులు రద్దు
SA పోస్టులు రద్దు
UP స్కూల్స్ లో SA లు రద్దు
వర్క్ అడ్జస్ట్మెంట్
సింగల్ మీడియం అమలు
బలవంతంగా ఇంగ్లీష్ మీడియం
తరగతులు విలీనం
నాడు నేడు లో HM ని భాద్యులను చెయ్యడం
ఏకోపాధ్యాయ పాఠశాలలు
హై స్కూల్ HM పోస్టులు రద్దు
ఉపాధ్యాయులు సస్పెన్షన్ లు
ఉపాధ్యాయులు షోకాజ్ నోటీస్ లు
బలవంతంగా ముఖ హాజరు అమలు
బోర్డ్ మీద రాసే పరీక్షలు
ప్రైవేట్ పాఠశాలలకు కూడా అమ్మఒడి haami
పుస్తకాలు లేటుగా పంపిణీ
గౌరవ వేతన ప్రమోషన్లు
బదిలీలు జరపడంతో వైఫల్యం
బడిలీలలో రోజుకొక నిర్ణయాలతో గజిబిజి
ప్రతీ సంవత్సరం DSC నోటిఫికేషన్
ఎయిడెడ్ స్కూల్స్
ఎయిడెడ్ పోస్టులు రద్దు
కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్*

*గుర్తుపెట్టుకోండి మిత్రులారా*..

03/03/2023

Bobby✊

రాష్ట్ర రాజకీయ చరిత్రలొ ఓటమి ఎరుగని నాయకుడు తాడిపత్రి నియొజకవర్గం నుండి ఏడుసార్లు, ఆరుసార్లు ఎమ్మేల్యేగా, అనంతపురం పార్ల...
23/02/2023

రాష్ట్ర రాజకీయ చరిత్రలొ ఓటమి ఎరుగని నాయకుడు తాడిపత్రి నియొజకవర్గం నుండి ఏడుసార్లు, ఆరుసార్లు ఎమ్మేల్యేగా, అనంతపురం పార్లమెంట్ సభ్యునిగా వరుసగా ఎన్నికైన ఎకైక నాయకుడు మాజీ మంత్రి, మాజీ ఎం.పి, భారత ఆహార భద్రత మాజీ చైర్మన్ పెద్దాయన శ్రీ *జెసి దివాకర్ రెడ్డి* గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు...

ప్రశ్నిస్తే చాలు భయపడి దాడులు చేయడం ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా మారింది , నిన్న దుష్టల దాడిలో గాయపడిన ఐటీడీపీ పట్టణ అధ్యక్షు...
30/01/2023

ప్రశ్నిస్తే చాలు భయపడి దాడులు చేయడం ఈ రాష్ట్రంలో ఆనవాయితీగా మారింది , నిన్న దుష్టల దాడిలో గాయపడిన ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు కార్తీక్ గండికోట ని అనంతపురం సవీర ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం ఎక్కడిదాకైనా వెళ్తాను , వారి కుటుంబానికి అండగా ఉంటాను.

లోకేశ్‌ను న‌డిపించే బాధ్య‌త ఆ రెడ్డి గారిదే!లోకేశ్‌ను న‌డిపించే బాధ్య‌త ఆ రెడ్డి గారిదే!ఎట్ట‌కేల‌కు లోకేశ్ పాద‌యాత్ర‌కు ...
23/01/2023

లోకేశ్‌ను న‌డిపించే బాధ్య‌త ఆ రెడ్డి గారిదే!

లోకేశ్‌ను న‌డిపించే బాధ్య‌త ఆ రెడ్డి గారిదే!
ఎట్ట‌కేల‌కు లోకేశ్ పాద‌యాత్ర‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఇక అడుగులు వేయ‌డమే త‌రువాయి. ఏ ప‌ని చేసినా టీడీపీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌క‌డ్బందీగా చేసే సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27న మ‌ధ్యాహ్నం 12.03 గంట‌ల‌కు మొద‌ల‌య్యే లోకేశ్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం ప‌ని విభ‌జ‌న చేసింది. ఎవ‌రేం చేయాలో ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అయితే వీట‌న్నింటిని ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త ఓ వ్య‌క్తికి అప్ప‌గించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే లోకేశ్‌ను ముందుకు న‌డిపించే బాధ్య‌త‌ను జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డికి టీడీపీ అప్ప‌గించ‌డం విశేషం.

ఇటీవ‌ల కాలంలో రెడ్ల‌కు టీడీపీ విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై వివిధ కార‌ణాల‌తో సొంత సామాజిక వ‌ర్గం వ్య‌తిరేకంగా వుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. దీంతో వారిని మంచి చేసుకుంటే , ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో కీల‌కమైన టీడీపీ సోష‌ల్ మీడియా బాధ్య‌త‌ల్ని టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డికి అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా టీడీపీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే లోకేశ్ పాద‌యాత్ర బాధ్య‌త‌ల్ని కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన దీప‌క్‌రెడ్డికి అప్ప‌గించ‌డంపై పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పాద‌యాత్ర ఎలా సాగాలో దీప‌క్‌రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. పాద‌యాత్ర‌లో లోకేశ్‌తో ఎవ‌రెవ‌రిని క‌ల‌పాలో సంబంధిత నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, స్థానిక టీడీపీ నేత‌లు నిర్ణ‌యించాల్సి వుంటుంది.

వారితో దీప‌క్‌రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, రాజ‌కీయంగా , ఇత‌ర‌త్రా అసంతృప్తుల‌కు చోటు లేకుండా ముందుకు న‌డిపించాల్సి వుంటుంది. లోకేశ్‌తో పాటు దీప‌క్‌రెడ్డి వెంట వుండాల్సిన ప‌రిస్థితి. లోకేశ్ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కీల‌క పాత్ర పోషించ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం.

Happy birthday Nara Lokesh 💐💐💐
23/01/2023

Happy birthday Nara Lokesh 💐💐💐

15/01/2023

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when JC Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category