kuruba Gali chndu yuvasena

kuruba Gali chndu yuvasena political

ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం. ముస్లిం సోదరులందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. అల్లా మీకు శాంతి, శ్రేయస్స...
31/03/2025

ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం. ముస్లిం సోదరులందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.
30/03/2025

ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.

సర్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ అన్ని రంగాలలో తమ ఉనికిని చాటుతున్న మహిళా మూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
08/03/2025

సర్వశక్తితో సాధికారత, సమానత్వం సాధిస్తూ
అన్ని రంగాలలో తమ ఉనికిని చాటుతున్న
మహిళా మూర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, మీ గాలి చందు….💐💐💐

ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు.
02/03/2025

ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు.

భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా సంకల్పించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష...
26/01/2025

భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా సంకల్పించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
01/01/2025

కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
15/11/2024

అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ.. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

ఈ దీపావళి మీ అందరి జీవితాలలో కోటి కాంతులను తీసుకురావాలని  కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు...  ...
31/10/2024

ఈ దీపావళి మీ అందరి జీవితాలలో కోటి కాంతులను తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు...

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ర...
26/10/2024

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది. సభ్యత్వం తీసుకోండి.. టిడిపి కార్యకర్తను అని ఘనంగా చాటండి.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు.

Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when kuruba Gali chndu yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share