BJYM Anakapalli Parliament

BJYM Anakapalli Parliament భారత మాత కి జై

26/09/2025
భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ యలమంచిలి mro కార్య...
07/09/2022

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ యలమంచిలి mro కార్యాలయంలో MRO గారికి వినతి పత్రం యువమోర్చ నాయకులు రాజబాబు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్, దేవుడు, రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ పాయకరావుపేట (నక్కప...
07/09/2022

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ పాయకరావుపేట (నక్కపల్లి )mro కార్యాలయంలో MRO గారికి వినతి పత్రం యువమోర్చ నాయకులు అప్పారావు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీను, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ చోడవరం mro కార్యాల...
07/09/2022

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ చోడవరం mro కార్యాలయంలో MRO గారికి వినతి పత్రం యువమోర్చ జిల్లా కార్యదర్శి బొడ్డేడ ముత్యాలనాయుడు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాస్కరావు, పోతల శ్రీను, జనార్దన్,ప్రసాద్ పాల్గొన్నారు

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ అనకాపల్లి mro కార్...
07/09/2022

భారతీయ జనతా యువమోర్చ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ కేంద్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ అనకాపల్లి mro కార్యాలయంలో DT గారికి వినతి పత్రం యువమోర్చ జిల్లా అధ్యక్షులు గేదెల స్వరూప్ ఇవ్వడం జరిగింది.

డిమాండ్స్:

1. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి.
2. మెగా డిఎస్సి ప్రకటించాలి.

3.జిల్లాలో ఉన్న కంపెనీలో అన్ని పోస్టుల్లో స్థానికులకు పెద్ద పీఠ వేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

4.కేంద్రం ఇస్తున్న సబ్సిడీ లోన్లను బ్యాంకుల వారు ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన చూడాలి.
ఈ కార్యక్రమంలో యువమోర్చ నాయకులు ఒమ్మి శ్రీకాంత్, లోకేష్ కుమార్, భాను, కొండలరావు,లక్ష్మణ్ పాల్గొన్నారు

"యువ సంఘర్షణ యాత్ర ""Yatra for youth"
15/07/2022

"యువ సంఘర్షణ యాత్ర "
"Yatra for youth"

10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన నారాయణ, చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ DEO గారికి...
06/05/2022

10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన నారాయణ, చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ DEO గారికి యువ మోర్చా రాష్ట్ర పదాధికారి గేదెల స్వరూప్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు జరిగిన విధానాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తోంది.వరుసగా పేపర్లు లీక్ అవుతున్నప్పటికీ(మొదటి పరీక్ష తెలుగు, రెండవ పరీక్ష ఇంగ్లీషు, మూడో పరీక్ష హిందీ తరువాత గణితం) ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం, ఏప్రిల్ 30 వ తేదీన భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారు మాట్లాడుతూ ఈ యొక్క పేపర్ లీక్ యొక్క కారకులు నారాయణ, చైతన్య విద్యా సంస్థలే అని ఆయన ఆనాడే తెలిపారు, కానీ నిన్నటి రోజున సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే తిరుపతి బహిరంగ సభలో విద్యా దీవెన విడుదల చేస్తున్న సందర్భంలో పేపర్ లీక్ కారకులు నారాయణ, చైతన్య విద్యా సంస్థలే కారణమని, ఆ సంస్థల యాజమాన్యం నారాయణ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని అని ని, వారు చేసి ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అని వారు తెలియజేశారు, అయితే లీక్ కారకులైన నారాయణ విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థలు పై ఎటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోక పోవడం మాకు ప్రభుత్వం మీద అనేక సందేహాలను కలిగిస్తోంది. అయితే, మరి ఎందుకు ప్రభుత్వం ఈ యొక్క విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవడం లేదు..? అని భారతీయ జనతా యువమోర్చా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కావున సోమవారం లోగ ఈ యొక్క విద్యా సంస్థల యాజమాన్యాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, నారాయణ విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేయాలని, లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని డిమాండ్ చేస్తున్నాము..ఈ కార్యక్రమంలో ఒమ్మి శ్రీకాంత్ కసిరెడ్డి లోకేష్, సిద్ధా జయంత్, గొర్లి భాను పాల్గొన్నారు

Address

Anakapalle
HTTP://WWW.CITYPINCODE.CO.IN/ANDHRA-PRADESH/VISAKHAPATNAM/ANAKAPALLE/ANAKAPALLE-

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Anakapalli Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share