S.Rayavaram Janasena Party

S.Rayavaram Janasena Party This is official Facebook account of S Rayavaram Mandal Janasena Party

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం జులై 18 నుండి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్ర...
14/07/2024

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం

జులై 18 నుండి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ భాద్యతగా పాల్గొనండి, కొత్త సభ్యత్వ నమోదు తో పాటు, సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే అధినేత శ్రీ గారి ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము

మీ
మాలెం రమణబాబు
ఐటీ కో-ఆర్డినేటర్
(ఎస్ రాయవరం మండలం)
జనసేన పార్టీ
✊✊✊

02/07/2024
గోకులపాడు గ్రామంలో పెన్షన్లు కార్యక్రమం
02/07/2024

గోకులపాడు గ్రామంలో పెన్షన్లు కార్యక్రమం

S.రాయవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పప్పల శివ గారి జన్మదిన వేడుకల్లో గోకులపాడు జనసేన నాయకులుజన్మదిన శుభాకాంక్షలు తెలియ...
01/07/2024

S.రాయవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పప్పల శివ గారి జన్మదిన వేడుకల్లో గోకులపాడు జనసేన నాయకులు

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన💐💐💐
మండల ఉపాధ్యక్షులు మత్తి కార్తీక్
మండల ఐ.టీ కోఆర్డినేటర్ మాలెం రమణ
గ్రామ అధ్యక్షులు నక్కా శ్రీనివాసు
గ్రామ ఉప-అధ్యక్షులు గోర్లే సురేష్
గ్రామ జనరల్ సెక్రెటరీ పిల్లి నగేష్
గ్రామ ఐ.టీ కోఆర్డినేటర్ ప్రగడ ప్రసాద్
మండల కార్యవర్గ సభ్యులు పల్లెల వాసు
గోకులపాడు సీనియర్ జనసేన నాయకులు మాలెం రాజు పాల్గొన్నారు.

......సచివాలయం సిబ్బంది మరియు......      **మండల ఉపాధ్యక్షులు మత్తి కార్తీక్* *మండల ఐ.టీ కోఆర్డినేటర్ మాలెం రమణ*      *గ్...
01/07/2024

......సచివాలయం సిబ్బంది మరియు......
**మండల ఉపాధ్యక్షులు మత్తి కార్తీక్*
*మండల ఐ.టీ కోఆర్డినేటర్ మాలెం రమణ*
*గ్రామ అధ్యక్షులు నక్కా శ్రీనివాసు*
గోకుల పాడు గ్రామంలో జనసేన నాయకులు పీంఛన్ల పంపిణీ కార్యక్రమం.

*మరోసారి అండగా నిలబడిన మత్తి కార్తీక్*మండలంలోని గోకులపాడు గ్రామానికి చెందిన శానాపతి రమణ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్ర...
18/03/2024

*మరోసారి అండగా నిలబడిన మత్తి కార్తీక్*

మండలంలోని గోకులపాడు గ్రామానికి చెందిన శానాపతి రమణ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తన రెండుకాళ్ళు చచ్చుపడి మంచానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేక గత 30 రోజులనుండి విశాఖ లోని కేజీహెచ్ లొ చికిత్స తీసుకుంటున్న శానాపతి రమణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఎస్.రాయవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి కార్తీక్ ఆధ్వర్యంలో గోకులపాడు జనసేన పార్టీ కార్యకర్తలు 23,500/- ల రూపాయలు తమ సొంత నగదును ఆసుపత్రిలో రమణ కుటుంబానికి అందజేశారు ఈ సందర్బంగా మత్తి కార్తీక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇంకా ఏమైనా అవసరాలు, ఇబ్బందులు ఉంటే తెలియజేయాలనీ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసారు....

ఈ కార్యక్రమంలొ గోకులపాడు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు నక్కా శ్రీనివాసు, ప్రగడ ప్రసాద్, మాలెం రమణబాబు, ధనబాబు,జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గతం చేసిన గాయం, ఓటమి నేర్పిన పాఠం నుండి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ  అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు...
14/03/2024

గతం చేసిన గాయం, ఓటమి నేర్పిన పాఠం నుండి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం....
*జనసేన నాయకులు కు జన సైనికులు వీర మహిళలు*
*జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*💐💐💐




*పాయకరావుపేట నియోజవర్గం S. రాయవరం మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శానాపతి బాబురావు (మాస్టారు)*

*జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు కార్యకర్తలకు జనసైనికులకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*💐   *పప్పల శ...
14/03/2024

*జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు కార్యకర్తలకు జనసైనికులకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*💐



*పప్పల శివ*
*ఎస్ రాయవరం మండల అధ్యక్షులు*

21 MLA & 2 MP SEATS 🎯ఎన్ని తీసుకున్నామన్నది కాదు ముఖ్యంఎన్ని గెలిపించామన్నదే ముఖ్యం ✊అన్ని సీట్లు గెలిపించుకుందాం ప్రజాస...
13/03/2024

21 MLA & 2 MP SEATS 🎯

ఎన్ని తీసుకున్నామన్నది కాదు ముఖ్యం
ఎన్ని గెలిపించామన్నదే ముఖ్యం ✊
అన్ని సీట్లు గెలిపించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

ఈరోజు నుండీ మన ఈగోలను ప్రక్కన పెట్టి గారు చెప్పినట్టు వ్యతిరేక ఓటు చీలకుండా చూద్దాం







S. రాయవరం మండలం  తిమ్మాపురం  జనసేన పార్టీ *శానాపతి బాబురావు మాష్టారు* ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ *ప్రసాదుల గణేష...
26/03/2023

S. రాయవరం మండలం తిమ్మాపురం జనసేన పార్టీ *శానాపతి బాబురావు మాష్టారు* ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ *ప్రసాదుల గణేష్* పుట్టినరోజు సందర్భంగా *జనసేన చేయూత* కార్యక్రమం ద్వారా ఒక వృద్ధురాలికి *3నెలలకు* సరిపడా నిత్యావసర సరుకులు మరియు *5,000 రూపాయల* నగదు అందచేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో *శానాపతి రంగబాబు,పప్పల శివ,అప్పికొండ లోవరాజు,శానాపతి లోవరాజు, వంగలపూడి నానాజీ,దమ్ము రాజు యర్రా మాధవ, ,శానాపతి శ్రీరామ్ కుమార్, పవన్,పెరుమాళ్ళ శ్రీను,కొప్పిశెట్టి శివాజీ, ఉగ్గిన శివ, ఉగ్గిన శ్రీను* పాల్గొన్నారు. జై జనసేన

Address

S Rayavaram
Anakapalle

Telephone

+918919589557

Website

Alerts

Be the first to know and let us send you an email when S.Rayavaram Janasena Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share