Telugu Desam Party: Amadalavalasa

Telugu Desam Party: Amadalavalasa Official Page of TDP Amadalavalasa

30/10/2025

ఈ తుఫాను సమయంలో, "వన్ గవర్నమెంట్, వన్ సిటిజన్" విధానంతో ప్రజలకు సమగ్ర సేవలు అందించాము.



30/10/2025

వర్షాలు, గాలుల తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకున్నాం. గతంలో తుఫాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకూ కోలుకునే పరిస్థితి ఉండేది కాదు. నిన్న రాత్రికే అన్ని గ్రామాల్లో మొత్తం విద్యుత్ ఇచ్చేసాం.



మొంథా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లి...
30/10/2025

మొంథా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరతో పాటుగా ఒక్కో కుటుంబానికి రూ.3,000ల ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం.



టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న మొదటి నిందితుడి అరెస్టు జరిగింది. కేసులో ఏ-24 అయిన కడూరు చిన్న అప...
30/10/2025

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న మొదటి నిందితుడి అరెస్టు జరిగింది. కేసులో ఏ-24 అయిన కడూరు చిన్న అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. ఇతను జగన్ రెడ్డి బంధువు, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడు.





30/10/2025

గత అనుభవాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని, ఈ సారి తుఫాను విపత్తుని ఎదుర్కోవటానికి, ముఖ్యమంత్రి గారి అధ్వర్యంలో ఒక కొత్త పధ్ధతిలో అధికార యంత్రాంగం పని చేసింది. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేసాం.



30/10/2025

రియాక్టివ్ కాదు, ప్రొయాక్టివ్ విధానంలో అన్ని సిస్టమ్స్‌ని పని చేసేలా చేసాం..



30/10/2025

మా ప్రభుత్వం తెచ్చిన "డేటా లేక్" తో అన్ని రకాల టెక్నాలజీలు ఉపయోగించుకుని, ఈ తుఫాను సమయంలో మెరుగైన సేవలు అందించగలిగాం.



30/10/2025

ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో, రాత్రి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. లోతట్టు ప్రాంతాల ఇళ్ళకు వెళ్ళి, వారిని అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచన చేసిన ఎమ్మెల్యే..


• తుఫాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం. ఆస్తి నష్టం పై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అంది...
30/10/2025

• తుఫాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం. ఆస్తి నష్టం పై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం. కౌలు రైతులకు పరిహారం అందిస్తాం . మొంథా తుఫాను ప్రభావం పై స్పందించిన సీఎం చంద్రబాబు

• తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సాధారణ స్థితి కల్పించేందుకు కృషి చేయాలి. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ..టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• పారిశుద్ధ్య పనులు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు. తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు.. తుఫాను అనంతర కార్యాచరణ పై టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• తుఫాను వలన దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నాం ..ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

• తెలుగువారి చరిత్రకు ఆలయాలే మూలాధారం. మూలపేట వేణుగోపాలస్వామి ఆలయానికి గత వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం.. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యర్ స్వామి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/HKxP


29/10/2025

ప్రజల కోసం తుఫాన్‌లో కూడా శ్రమిస్తున్న అధికార యంత్రాంగం..

తుఫాన్ కారణంగా పడిపోయిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తున్న సిబ్బంది..

కొవ్వూరు టౌన్‌లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పనులు పర్యవేక్షిస్తున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.


29/10/2025

మీ ప్రాణాలు కాపాడటమే, మా ప్రథమ బాధ్యత..
మీరు పునరావాస కేంద్రాలకు వచ్చే వరకు, మేం ఇక్కడ నుంచి కదలం అంటూ ప్రజలకు నచ్చజెప్పి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న పోలీసులు.


29/10/2025

అమరావతి
రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు
ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి
రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన చంద్రబాబు.
మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై చంద్రబాబు సమీక్ష.
ఆర్టీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు కృషి.
చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా సీఎం చంద్రబాబు కసరత్తు.
సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి.
సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో తుపాను ప్రభావంపై అధికారులకు సూచనలిస్తున్న మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ.
ఆర్టీజీ సెంటర్ నుంచి వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్న సీఎం.
ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలు.
మరోవైపు పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి.
జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తోన్న సీఎం.
రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.
రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిని ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి



Address

Amadalavalasa
Amudalavalasa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Amadalavalasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Amadalavalasa:

Share