Department of Labour Govt of AP

Department of Labour Govt of AP Department For Labour Factories Boilers & Insurance Medical Services Government of Andhrapradesh

మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, వారి రోజువారీ జీవితంలో కొత్త అవకాశాలకు స్త్రీశక్తి మార్గం చూపుతోంది.కూటమి ప్రభుత...
17/08/2026

మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ, వారి రోజువారీ జీవితంలో కొత్త అవకాశాలకు స్త్రీశక్తి మార్గం చూపుతోంది.

కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయంతో అక్కచెల్లెళ్లు విద్య, ఉపాధి, వ్యాపారం, ఇతర అవసరాల కోసం మరింత స్వేచ్ఛగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

17/08/2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరింత నమ్మకం కలిగేలా చేయడమే లక్ష్యం.

This is more than a bridge. It is a stronger connection to Amaravati’s future.Connecting the E3 Seed Access Road with th...
17/08/2026

This is more than a bridge. It is a stronger connection to Amaravati’s future.

Connecting the E3 Seed Access Road with the Vijayawada–Mangalagiri Old Highway, this new link provides a faster and more direct route to Amaravati, reducing travel time for commuters.


17/08/2026

*స్త్రీ శక్తికి సంవత్సరం - రెట్టింపైన ఆత్మగౌరవం*

ఏపీఎస్‌ఆర్టీసీలో మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' పథకం దిగ్విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 87.09 కోట్ల ఉచిత ప్రయాణాలతో అక్కచెల్లెమ్మలు కొత్త రికార్డులు నమోదు చేశారు. ప్రతిరోజూ సగటున 23.99 లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఒక్క ఏడాది కాలంలో రూ.3,095 కోట్లు వెచ్చించింది.
లక్షలాది మంది మహిళల దైనందిన జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ అద్భుతమైన ప్రయాణం మరింత ఆనందంగా సాగాలని ఆకాంక్షిద్దాం.







13/08/2026

అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేయడం అమరావతి నిర్మాణంలో ఒక చారిత్రక అడుగు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను అనుసంధానిస్తూ, ఆధునిక మౌలిక వసతులతో సమగ్ర మహానగరంగా అమరావతిని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించబడ్డాయి.


Amaravati’s development is gaining momentum with stronger connectivity and modern infrastructure.New bridges and improve...
13/08/2026

Amaravati’s development is gaining momentum with stronger connectivity and modern infrastructure.

New bridges and improved road connectivity are strengthening access, supporting faster movement and creating a stronger foundation for Amaravati’s future growth.


10/08/2026

గతంలో ఆదివాసీ దినోత్సవం ఎవరికీ తెలియదు. చంద్రబాబు గారి తర్వాతే గిరిజనులకు ఫలాలు దక్కాయి. ఇది కేవలం పండగ కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయం, గౌరవానికి ప్రతీక. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు గారి వరకు గిరిజనులకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే..!!



#ᴘᴀᴡᴀɴᴋᴀʟʏᴀɴ

Address

AP Secretariat
Amravati
522238

Website

Alerts

Be the first to know and let us send you an email when Department of Labour Govt of AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share