అమరావతి

అమరావతి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from అమరావతి, Landmark & historical place, guntur, Amaravati.

అమరావతి
03/09/2016

అమరావతి

20/08/2016

పి వి సింధు కు ఎ పి ప్రభుత్వం నజరానా !

1. సిందు - 3 కోట్లు
2. గోపీ చంద్ - 0.5 కోట్లు
3. అమరావతి లో ఇంటి స్థలం- 1000 గజాలు ( 2 కోట్లు)
4. అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ కి - 2 ఎకరాలు ( 20 కోట్లు)
5. సింధు కి - గ్రూప్ 1 వుద్యోగం

మన రాజధాని....మన అమరావతి..మన సచివాలయం...చూసారుగా !!!కాలేదు అన్నారు ,కూలిపోతుంది అన్నారు ,కట్టలేరు అన్నారు....అదిగో చుడండ...
18/08/2016

మన రాజధాని....మన అమరావతి..మన సచివాలయం...

చూసారుగా !!!కాలేదు అన్నారు ,కూలిపోతుంది అన్నారు ,కట్టలేరు అన్నారు....అదిగో చుడండి!!!!!.జఫ్ఫాలు
మీ ఏడుపు,అసూయే అమరావతికి ఆశిస్సులు!!!!
మీ నాయకుడే అమరావతికి దిష్టిబొమ్మ!!!!!!

ఈ హైదరాబాద్లో కులికే సన్నాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే, ఒక్క సామజిక కార్యక్రమమలో పాల్గొనరు....ఈ దరిద్రుల బిజినెస్ చ...
30/07/2016

ఈ హైదరాబాద్లో కులికే సన్నాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే, ఒక్క సామజిక కార్యక్రమమలో పాల్గొనరు....ఈ దరిద్రుల బిజినెస్ చేసుకోవటానికి, ఆంధ్రలో సినిమా పిచ్చోళ్ళు కావలి...వాళ్ళు అన్ని ఇడిసేసి బ్రతుకుతున్నారు, మనకి ఉండాలి సిగ్గు, వీళ్ళని ఆదరించటానికి....కె సి ఆర్ ఇంటి దగ్గర కాపలా కుక్కలు వీళ్ళు.తెలుగు ప్రజలు జిందాబాద్'s photo.
http://www.amaravativoice.com/Telugu/tollywood-heros-skipping-vanam-manam

హరిత హారం అంటే ఎగబడ్డారు, వనం-మనం అంటే మొఖం చాటేశారు...ఎవరి గురించి అనుకుంటున్నారా ? మన ఘనతవహించిన టాలీవుడ్ హీరో

హైదరాబాద్ తీగకు పందిరి కావలెకాని... తెలుసా ? అమరావతి పందిరని================================================హైదరాబాద్ కి...
11/04/2016

హైదరాబాద్ తీగకు పందిరి కావలెకాని... తెలుసా ? అమరావతి పందిరని
================================================
హైదరాబాద్ కి 400 సంవత్సరాల చరిత్ర ఉంటే ..అమరావతికి 2 O O O సంవత్సరాల చరిత్ర ఉంది.. హైదరాబాద్ ని నిర్మించిన నిజాం రాజుల తాత ముత్తాతలు పుట్టక ముందే అమరావతి రాజధానిగా ఒక ఆంధ్ర తెలుగు చక్రవర్తి (గౌతమీపుత్ర శాతకర్ణి ) భారతదేశాన్నీ పరిపాలించాడు..

అలా చరిత్ర ప్రకారం చూస్తే అమరావతి ముందు హైదరాబాద్ ఆప్టరాల్...

ఇంకో విషయం ఏమిటంటే మీ ప్రాతంలో అమాయక ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించిన నిజాం నిరంకుశ రజాకార్ చరిత్ర మీది... ఆడవాళ్ళను దేవతల్లా పూజించిన పుణ్యభూమి మాది ... బుద్దుడు నడయాడిన శాంతివనం ఇది....చరిత్రంటే మాది..
.జై అమరావతి
=====================================
నాడు బూతులు ఎందుకు? నేడు నీతులు ఎందుకు?
======================================
వొకనాడు తెలంగాణా విబజనకోసం కెసిఆర్ తో కలిసి ఆంధ్రులను అడ్డంగా తిట్టిన కొందరు లంగావాసులు ఇప్పుడు చరిత్ర సోదించి నిజాలు బయటపెడుతుంటే తల ఎత్తుకోలేక సమాధానం చెప్పుకోలేక ఎందుకు వైసమ్యాలు అంటున్నారు... ఇంతలో వీళ్ళకు ఎందుకీ మార్పు ? కెసిఆర్ దెబ్బకు దులతీరిందా లేక జ్ఞానోదయం అయ్యిందా... మీ సంగతి మాకు తెలియదు ....కాని తెలంగాణా ఏదో బంగారు గని అని ఏ ఆంధ్రుడు అనుకోలేదు.... నాడు కలిసినప్పుడు మా ప్రమేయం లేదు విడిపోయినపుడు మా ప్రమేయం లేదు ...ఆంధ్రులతో కలిపినందువల్ల తెలంగాణా కు మనుగడ వుంటుంది అని భావించిన కుహనా కాంగ్రెస్ వాదుల కుట్ర అది ....నాడు జై ఆంధ్ర అప్పుడే విడిపోయి వుంటే నా ఆంధ్ర గడ్డ ఎంతో బాగుపడేది ....నా రతనాల రాయలసీమ లక్షణంగా వుండేది
జై అమరావతి ............

ఈ పోస్టుకు మూలము Ramu Suryadevara గారు

https://www.youtube.com/watch?v=9yca6nlS75g
30/03/2016

https://www.youtube.com/watch?v=9yca6nlS75g

The winning design submitted by Maki & Associates, Japan for the Concept design Competition for the Amaravati Govt. Complex. APCRDA organized a two month lon...

30/03/2016
23/02/2016
17/02/2016

Address

Guntur
Amaravati
500082

Alerts

Be the first to know and let us send you an email when అమరావతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share