Allabakshu YSRCP Amaravathi

Allabakshu YSRCP Amaravathi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Allabakshu YSRCP Amaravathi, Amaravati.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేaత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి జయంతి నేడు, జూలై 8న. ఆ...
08/07/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేaత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి జయంతి నేడు, జూలై 8న. ఆయన ప్రజల గుండెల్లో మరపురాని మహానేతగా నిలిచారు.

త్యాగానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ముహర్రం మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని ఆశిస్తూ..మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముహర్రం ...
26/06/2026

త్యాగానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ముహర్రం మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని ఆశిస్తూ..
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముహర్రం శుభాకాంక్షలు! 🙏

#

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – నంబూరు శంకరరావుపెదకూరపాడు, అమరావతి మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BLA...
20/06/2026

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – నంబూరు శంకరరావు
పెదకూరపాడు, అమరావతి మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BLAలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దొంగ ఓట్లను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కేనని, ప్రతి అర్హుడూ తప్పనిసరిగా తన ఓటు నమోదు, భద్రతను సరిచూసుకోవాలని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు.

18/06/2026
12-06-2026,"పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' అంట...
17/06/2026

12-06-2026,"పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' అంటూ భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు పాల్గొని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు."

13-03-2026,"వైఎస్సార్సీపీ జాతీయ సంయుక్త కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ నాయకులు కొండవీటి కోటి గారి జన్మదిన వేడుకలను వై...
17/06/2026

13-03-2026,"వైఎస్సార్సీపీ జాతీయ సంయుక్త కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ నాయకులు కొండవీటి కోటి గారి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ అమరావతి ముస్లిం మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు."


"మైనారిటీ సభ్యులు షేక్ అల్లాబక్షు మరియు బృందం ఆహ్వానం మేరకు 02-03-2026న, జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి, అమరావతికి ...
17/06/2026

"మైనారిటీ సభ్యులు షేక్ అల్లాబక్షు మరియు బృందం ఆహ్వానం మేరకు 02-03-2026న, జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి, అమరావతికి విచ్చేసిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే గారు మరియు గుంటూరు పట్టణ అధ్యక్షురాలు .ysrcp గారు ఇఫ్తార్ విందుకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు."

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Allabakshu YSRCP Amaravathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share