Amaravathi - The Capital of AP

Amaravathi -  The Capital of AP Amaravathi is the Capital city of Andhra Pradesh Amaravathi is the Capital city of Andhra Pradesh located north of Guntur City.

It is also referred as Amareswaram, for its famous Amareswara temple dedicated to Lord Siva, which is one of the famous Pancharamas. It was formerly known as Andhra Nagari. Krishna River passes through the east side of Amaravati. Andhra Pradesh government has decided to make Amaravati its new capital city,a new metropolitan area is proposed to be built near Tullur in between Vijayawada and Guntur cities.

మాజీ ఎంపీ సబ్బం హరి ఇకలేరు...ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత.
03/05/2021

మాజీ ఎంపీ సబ్బం హరి ఇకలేరు...

ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత.

సోషల్ మీడియా లో కనిపించే ప్రతి దిక్కుమాలిన సోదిని నిజమని నమ్ముతే ప్రాణాలకు ముప్పు.. జాగ్రత్తగా ఉండండి
29/04/2021

సోషల్ మీడియా లో కనిపించే ప్రతి దిక్కుమాలిన సోదిని నిజమని నమ్ముతే ప్రాణాలకు ముప్పు.. జాగ్రత్తగా ఉండండి

26/04/2021

కొందరు స్నేహితులు చెబుతున్న కరోనా వ్యదలు వింటుంటే హృదయవిదారకంగా ఉంది 😥.

ఏ పనులయినా బ్రతికుంటే తర్వాత చేసుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.🙏🙏🙏🙏🙏😔

😷

Wear Mask 😷
Stay Home 🏠
Stay Safe 🙌


19/04/2021

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్,.. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ వెల్లడి.. గజ్వేల్ ఫాం హౌస్ లో ఐసోలేషన్ లో కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ల బృందం

19/04/2021

ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.. పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే మొదలైంది.. ఒకటి నుంచి 9వ తరగతి పాఠశాలల మూసివేత : విద్యాశాఖ మంత్రి

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ పాజిటివ్ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స
16/04/2021

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ పాజిటివ్
ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స

28/03/2021

కడప జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో
కన్నుమూత

మళ్లీ మొదలు...ఎథా (దు)స్థితి
25/03/2021

మళ్లీ మొదలు...ఎథా (దు)స్థితి

20/03/2021

మంగళగిరి ఎయిమ్స్ యొక్క యూజర్ చార్జీలు..
అద్భుతమైన హాస్పిటల్..
సరిహద్దు జిల్లాల తెలంగాణ సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు..
అతితక్కువ చార్జీలు..op కేవలం పదిరూపాయలు..ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు..
న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు..
అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు..
అలాగే కాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం..75 రూపాయలకే..
బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..
విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి..లేదా మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..
ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..
అత్యంత శుభ్రత..డాక్టర్స్ కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు..
ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం..
వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఇస్తున్నాను..

USER CHARGES: AIMS MANGALAGIRI

Consultation Fee - Rs.10

Complete Blood Count (Hb%, TLC, DLC) - Rs.135

Fasting & Random Blood Sugar- Rs.24+24

Liver Function Test - Rs.225

Kidney Function Test - Rs.225

Lipid Profile - Rs.200

Thyroid profile - Rs.200

ECG - Rs.50

Chest X-Ray - Rs.60

Mammography -Rs.630

Ultrasonography - Rs.323

Urine Analysis - Rs.35

HIV Rapid Test - Rs.150

HBs Ag Rapid Test - Rs.128

The other available tests rates are with Billing section ( Counter No 06)..

మార్పు కష్టమేకానీ అసాధ్యం కాదు 🔥
15/02/2021

మార్పు కష్టమే
కానీ అసాధ్యం కాదు 🔥

మునిసిపల్ ఎలెక్షన్స్నగారా మోగింది..సిద్ధం అవ్వండి✊✊ఇప్పుడు అవకాశం చేజార్చుకుంటే, తర్వాత ఐదేళ్ల వరకు అవకాశం రాదు...
15/02/2021

మునిసిపల్ ఎలెక్షన్స్
నగారా మోగింది..
సిద్ధం అవ్వండి✊✊

ఇప్పుడు అవకాశం చేజార్చుకుంటే, తర్వాత ఐదేళ్ల వరకు అవకాశం రాదు...

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరుకు ఘాట్‌రోడ్డులో డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న...
12/02/2021

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరుకు ఘాట్‌రోడ్డులో డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఐదో నంబర్‌ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను అనంతగిరి ఆస్పత్రికి తరలిస్తున్నారు. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Address

Amaravati
522020

Alerts

Be the first to know and let us send you an email when Amaravathi - The Capital of AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share