తెలుగు సేన

తెలుగు సేన Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తెలుగు సేన, Political organisation, Amaravathi, Amaravati.

28/04/2026

"మనది .. వాళ్లది గొడ్డలి. అన్న చెప్పినట్టు లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్పా"





27/04/2026

చిన్నారిపై వైసీపీ నేత ఘా*తుకం..గుం*డు కొట్టించి దే*హశుద్ధి చేసిన స్థానికులు!

20/04/2026

.official💛✌️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు...💛🔥🔥✌️🤙



17/04/2026

యువగళం నుంచి మొదలై, జనగళంగా మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన యువనేత..టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనదైన మార్క్ రాజకీయాలను చేయబోతున్నారు!

17/04/2026

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని నియమించడంపై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే సమర్థవంతమైన నాయకుడికి ఈ బాధ్యత మరింత ఖ్యాతి తీసుకొస్తుందని చెప్పుకుంటున్నారు!

11/04/2026

వైఎస్ఆర్ చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది.? వైఎస్ఆర్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..?

11/04/2026

తండ్రి మరణాన్ని వాడుకుని ఆ సింపతీతో పార్టీ పెట్టాడు..వైఎస్సార్, వైఎస్ వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరించాడు.

11/04/2026

తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు ఎలా సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు.తన తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశాడు.రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు... రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ జగన్ ని బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే స్వయంగా చెప్పారు.

01/04/2026

Wait for end 😂 Evariki share cheayalo telusuga 😂😂!



31/03/2026

సమాజంలోని పేదరికాన్ని ప్రజల సహకారంతోనే నిర్మూలించాలన్న సంకల్పంతో ఒక సామాజిక విప్లవంలా నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన వినూత్న కార్యక్రమం జీరో పావర్టీ పి-4 కార్యక్రమం. దీన్ని ప్రవేశ పెట్టి ఏడాది అయ్యింది. 10.39 లక్షల పేద కుటుంబాలకు సామాజిక అండ దొరికింది. 2.1 లక్షల పేదకుటుంబాలలో మార్పు వచ్చింది. అదెలా సాధ్యమైందో చూడండి.




Address

Amaravathi
Amaravati
522020

Alerts

Be the first to know and let us send you an email when తెలుగు సేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share