Anil Kumar Naidu

Anil Kumar Naidu 14/08/1990

28/06/2023

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు వల్ల అభివృద్ధి ఆగిపోయిందా లేదా నిజం గా ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే జనం నవ్వుకుంటున్నారు అని కూడా లేకుండా అష్ట కష్టాల ఆంధ్ర గా మర్చివేసారు

06/02/2023

ఈ పెద్దమ్మ లాంటి వాళ్ళు అందరూ ఒక సారి ఆలోచన చైయండి తన మనసులో ఉన్న ఆవేదన ఆలోచన కలిపి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనే తపన చూస్తుంటే ఆ పెద్దమ్మ కల నెరవేరుతుంది ఇది నిజం కాబోతోంది అని మనస్ఫూర్తిగా గా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్న

30/01/2023

మన ప్రయాణం చాలా సుఖవంతగా ఉండాలి అని సాటి మనిషి గా కోరుకుంటాం కానీ ఆంద్రప్రదేశ్ లో ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు ఇంట్లో నుండి బయటికి వెళ్తే మళ్ళీ వస్తమో లేదో ఎవడికి తెలియదు పరిస్థితి అలా ఉంది ....ప్రజలు కి డబ్బు అవసరం తప్ప సోమరితనం తో డబ్బులు ఇచ్చి కూర్చుపెట్టడం కూడా అవివేకం అవుతుంది....!పని కలిపించలేని ప్రభుత్వం ఉన్న ఒక్కటే ఉడినా ఒక్కటే సామాన్యులకు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కి ఒక మార్గం చూపకపోవడం ప్రభుత్వం లో ఉంది ఎం ఉపయోగం.....???

25/01/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రజల ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్న అంజనీ పుత్రుడు శ్రీ Pawan Kalyan గారు... జై జనసేన జై భీమ్ జై హీంద్ ✊✊✊

Address

REPALLE
Amaravati
522265

Alerts

Be the first to know and let us send you an email when Anil Kumar Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anil Kumar Naidu:

Share

Category