20/10/2025
హిందూ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు...
ఆసురీ శక్తులపై దైవీశక్తులు సాధించిన విజయం ఈ దీపావళి..మనలోని అసురీ శక్తులు నశించాలని, అరిషడ్వర్గాలనే అంతర్గత శత్రువులు నశించి, జ్ఞానమనే వెలుతురును భగవంతుడు మనకు ప్రసాదించాలని
ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆనందమయ జీవితం అందించాలని ప్రార్థిస్తూ
*దీపావళికి వెలిగించే దీపాలు...
మీ ఇంట వెలుగులు నింపాలని...
మనస్పూర్తిగా కోరుకుంటూ...
మీకు,మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.*
"స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం - స్వయం సమృద్ధి భారత్ కు తోడ్పడుదాం"
🪔🪔
మీ
శశాంక్ శర్మ అంకరాజు
బీజేపీ,గుంటూరు 🪷
Bharatiya Janata Party (BJP) BJP Andhra Pradesh PVN Madhav BJYM Narendra Modi Telugu Desam Party (TDP) JanaSena Party NaMo YuvaGalam Tejasvi Surya Rashtriya Swayamsevak Sangh (RSS) BJP Guntur District