ITDP Jami

ITDP Jami Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Jami, Political organisation, Amaravati.

గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలితకుమారి గారి ఆదేశాల మేరకు, ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో AMC చైర్మన్ శ్రీ చొక్కాకుల మల్...
28/03/2026

గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలితకుమారి గారి ఆదేశాల మేరకు, ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో AMC చైర్మన్ శ్రీ చొక్కాకుల మల్లు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పశువైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా మల్లు నాయుడు గారు మాట్లాడుతూ, గత 20 నెలల్లో నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, మార్కెటింగ్ శాఖ ద్వారా పశువులకు అవసరమైన ఖరీదైన మందులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పాడి రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చి, త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతున్నామని, అన్నదాతల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, నా సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం, ఖాసాపేటలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సీతార...
28/03/2026

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, నా సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం, ఖాసాపేటలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేక కార్యక్రమాల్లో కుటంబసభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది. లోక కళ్యాణార్థం జరిగిన ఈ వేడుకలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఆ సీతారాముల కృపాకటాక్షాలతో మన నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పాడిపంటలతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాము.

14/12/2025
13/12/2025

Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Jami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Jami:

Share