CBN 4.0

CBN 4.0

ఇదేందయ్య.... ఇది నేనెక్కడా సూడలా....పైన కనిపించే ఈ స్టాల్ ఏపీలోనో, తెలంగాణలోనే లేదంటే మన దేశంలోని ఇతర రాష్ట్రంలోనో కాదండ...
05/07/2025

ఇదేందయ్య.... ఇది నేనెక్కడా సూడలా....

పైన కనిపించే ఈ స్టాల్ ఏపీలోనో, తెలంగాణలోనే లేదంటే మన దేశంలోని ఇతర రాష్ట్రంలోనో కాదండోయ్...

సాక్షాత్తూ ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలోని, ఫ్లోరిడా రాష్ట్రం, టంపా సిటీ జూలై 4 నుండి 6 వరకు జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అమెరికా తెలుగు సంబరాలు కార్యక్రమంలో నాకు కనిపించింది.

ఇంతకీ దీని విషయం ఏంటి అని ఒక లుక్కు దీనిమీద వేశాను...ఎందుకైనా మంచిదని ఫోటోలు, వీడియోలు కూడా తీశాను.

ఏపీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పీ4 ఆశయం ఈ స్టాల్ ద్వారా ఆవిష్కృతమైంది. పీ4 విధానం ద్వారా ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలనే ఒక వ్యక్తి తాపత్రయం ఇందులో స్పష్టంగా కనిపించింది.

రాష్ట్రంలోని క్రీడాకారులను, క్రీడలను దత్తత చేసుకోవాలని, స్పోర్ట్స్ అకాడమీలు నెలకొల్పాలని, శాప్ కు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో సహకరించాలని ఈ స్టాల్ ద్వారా అర్థమైంది.

గతంలో ఏపీలో ఎంతో మంది శాప్ చైర్మన్లుగా పనిచేశారు కానీ....అగ్రరాజ్యం వచ్చి, ఏపీకి చెందిన మట్టిలో మాణిక్యాలు వంటి స్పోర్ట్స్ ఛాంపియన్లను ప్రోత్సహించండి, క్రీడలను ప్రోత్సహించండి, సహకారం అందించండి అని అడిగిన ఏకైక వ్యక్తి ప్రస్తుత శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు ఒక్కరే బహుశా...

ఏది ఏమైనా ఈ స్టాల్ చూసి....రేపటి నాట్స్ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాకారులు, శాప్ విధివిధానాలు గురించి చైర్మన్ రవినాయుడు గారు ఏమి చెబుతారు? క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఎలా అడుగుతారు? అని చూడాలనే ఆసక్తి ఈ స్టాల్ ను చూసిన తర్వాత నాలో కలిగింది.

హ్యాట్సాఫ్ రవి నాయుడు గారు....

21/11/2024

ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను డిసెంబర్ నెలలో ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం. . సీఎం, డిప్యూటీ సీఎం




LuLu Is Coming Back To AndhraPradesh
28/09/2024

LuLu Is Coming Back To AndhraPradesh



క్రీడలు యువజన సర్వీసుల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి...
26/09/2024

క్రీడలు యువజన సర్వీసుల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి...
08/08/2024

పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం
శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేద్దాం అని లోకేష్ పిలుపు ఇచ్చారు.


విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం. బ్యారేజీ వద...
07/08/2024

విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించన సీఎం. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడిన చంద్రబాబు గారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం

5 ఏళ్ళ తరువాత, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక కేటాయింపులుఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట...
23/07/2024

5 ఏళ్ళ తరువాత, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక కేటాయింపులుఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట్లు, జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక నిధుల కేటాయింపు, వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఈ ఏడాది నిధులు కేటాయింపు, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు..
Thank you

ఇవ్వనప్పుడు తిట్టాము .. ఇచ్చినప్పుడు థాంక్స్ చెప్పటం ధర్మం..

ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శ...
13/07/2024

ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు. చంద్రబాబు గారితో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా పాల్గొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు గారికి తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం.
06/07/2024

ఏపీ సీఎం చంద్రబాబు గారికి తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ - అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేలపై చర్చ - పెండింగ్‍లో ఉన్న ప...
04/07/2024

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ

- అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేలపై చర్చ

- పెండింగ్‍లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై ఇరువురు చర్చ

Address

Amaravati
522020

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN 4.0 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share