07/04/2024
1) ఆంధ్ర ప్రదేశ్ రాజదాని ఎది?
2) కరెంట్ చార్జీలు ఎందుకు భారీగా పెంచారు?
3) ఆర్టీసీ చార్జీలు ఎందుకు భారీగా పెంచారు?
4) మద్యపాన నిషేదం ఎక్కడ? రేట్లు పెంచి ఎందుకు పేదల రక్తమాంసాలు తింటున్నారు...
5) ప్రత్యేక హోదా ఎక్కడ?
6) ఇసుక ధరలు ఎందుకు పెంచారు?
7)పోలవరం ప్రాజెక్ట్ పరిస్తితి ఏమిటి?
😎 గుంతల రోడ్ల పరిస్తితి ఏమిటి?
9) పెట్రోల్ రేట్ ఇండియా లోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు ఎక్కువ ఉంది?
10)చెత్త మీద పన్ను వెయ్యాలని ఎందుకు ఆలోచన వచ్చింది?
11) ఆస్తి పన్ను ఎందుకు పెంచారు?
12) జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
13) కొత్త పరిశ్రమలు ఎక్కడ,? మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ৯?
14) కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ ఎప్పుడు?
15) వారంలో రద్దు చేస్తామన్న CPS ఏమైంది?
16) ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు?
17) నిత్యావసరాల ధరలు ఎందుకు ఎందుకు అదుపు చెయ్యలేక పొయ్యారు?
18) వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు?
19) యూనిట్ కరెంట్ 5 రూపాయలు కి 20 సంవత్సరాలు ఇచ్చే PPA లను రద్దు చేసి పీక్ టైంలో యూనిట్ 18 రూపాయలకు ఎందుకు కొంటున్నారు?
20) pg విద్యార్థులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎందుకు ఎత్తేశారు?
21) 8000 స్కూల్స్ నీ ఎందుకు వీలినం పేరుతో ముసేశావు?
22) మూడవ తరగతి, నాల్గవ తరగతి చదివే పిల్లలు 3 కిలోమీటర్లు ఉన్న స్కూల్స్ కి ఎలా వెళ్తారు?
ఓట్ వేసే ముందు ఒక్క సారి మీ బిడ్డల భవిష్యత్ కోసం ఆలోచించండి
ఇట్లు
మీ యువ నాయకుడు
రెడ్డిభార్గవ్