నమో ఆంధ్ర - NaMo Andhra

నమో ఆంధ్ర - NaMo Andhra Supporting BJP

13/04/2023

బీజేపీ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన బాపట్ల పెద్దమ్మ.


11/04/2023
మహా గౌరీ నమో నమః 🙏🙏🙏
07/04/2023

మహా గౌరీ నమో నమః 🙏🙏🙏

06/04/2023
03/04/2023

పాత్రికేయుడు రాజదీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్య :

మోడీ వ్యతిరేక ఫ్రంట్ కు తనను చైర్మన్ గా చేస్తే 2024 ఎన్నికలలో దేశం మొత్తం అయ్యే ఎన్నికల ఖర్చు తానే పెట్టుకుంటానని కెసిఆర్ ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చాడు.

కెసిఆర్ దెగ్గర దోచుకున్న ప్రజా సొమ్ము ఎన్ని వేల కోట్లు ఉందొ... అంచనా వెయ్యండి !!



నమో ఆంధ్ర - NaMo Andhra

భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడు.భరతమాత ముద్దుబిడ్డ,శ్రీ ఛత్రపతి శి...
03/04/2023

భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడు.
భరతమాత ముద్దుబిడ్డ,
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా.. వారికి ఘనంగా నివాళులు.

ఏప్రిల్ ఫూల్.. ఏపీ ప్రజలను వైసీపీ ఫూల్.సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను ఫూల్..జాబ్ క్యాలెండర్ తో యువతను ఫూల్..సీప...
02/04/2023

ఏప్రిల్ ఫూల్.. ఏపీ ప్రజలను వైసీపీ ఫూల్.

సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను ఫూల్..
జాబ్ క్యాలెండర్ తో యువతను ఫూల్..
సీపీఎస్ పేరుతో ఉద్యోగులను ఫూల్..
ఏపీ ప్రజల చెవుల్లో జగన్ గారి పువ్వు.

02/04/2023

కేసీఆర్ మాటిస్తే అట్లుంటది

Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when నమో ఆంధ్ర - NaMo Andhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share