Radhamma

Radhamma radhamma

17/05/2025
ఆమె పుట్టుకతో రోమన్ కేథలిక్. అనగా క్రైస్తవ మతాచారాలు పుట్టుకతో కాదు, తరతరాలుగా పాటిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళామణి...
14/04/2025

ఆమె పుట్టుకతో రోమన్ కేథలిక్. అనగా క్రైస్తవ మతాచారాలు పుట్టుకతో కాదు, తరతరాలుగా పాటిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళామణి. స్వధర్మాన్ని ఎంతగా ఆరాధిస్తుందో, అంతగా తన భర్త కి చెందిన హిందూ మత సంప్రదాయాలు కూడా అంతే నిష్ఠగా ఆచరిస్తున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు విజయవాడలో గృహప్రవేశం చేసినప్పుడు హిందూ మహిళా లాగ సంప్రదాయ హిందూ మతాచారాల ప్రకారం చీర కట్టు తో, హారతి పళ్ళెం తో తన భర్తతో కలసి గృహప్రవేశం చేయటం చూసాము.

అలాగే మెగాస్టార్ కుటుంబంలో జరిగే వేడుకలకు, సంప్రదాయ చీరకట్టుతో హాజరు కావటం చూసాము. పలు సందర్భాలలో హిందూ స్త్రీల మాదిరిగా తన భర్త మతాచారాలు పాటించటం చూసాము.

ఈరోజు కూడా, తన కుమారుడికి తప్పిన ప్రాణాపాయ ప్రమాదం సందర్భంగా, ఆమె ఏడుకొండల వాడికి మొక్కుకోవటం, ఆమె కుమారుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడటంతో, తను మొక్కిన మొక్కు తీర్చుకోవటానికి, సత్వరమే తిరుమల రావటం, ఆలయ సంప్రదాయాలు, హిందూ మతాచారాల ప్రకారం దేవదేవుడు పైన తనకి పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వటమే కాదు, తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కురులను దేవదేవుడికి మొక్కగా తలనీలాలుగా సంతోషంగా సమర్పించటం, నిజంగా ఎంతో హర్షణీయం, శ్లాఘనీయం, ఆశ్చర్యకరం.

కారణం, పుట్టుకతో అన్య మతస్తురాలైన కూడా, తన భర్త సంప్రదాయాలను గౌరవించటమే కాదు, మనసా వాచా ఆచరించటం అనేది నిజంగా ఎందరో కుహానా అన్య మతస్తులకు చెంపపెట్టు లాంటిది.

అలాగే, డిక్లరేషన్ ఇస్తే, తోటి క్రైస్తవ సమాజం తమని దూషిస్తుంది, తప్పు పడుతుంది, తమ మత విశ్వాసాలకు వెన్నుపోటు లాంటిది అనే వెధవలకు మందపాటి నూతన బాటా చెప్పుతో కొట్టినట్లే.

కొందరు అన్య మతస్తులకు పదవులు, హోదాలు కావాలి. ఆలయాలకు చెందిన పదవులు కావాలి, సొమ్ములు కావాలి. కానీ హిందూ ఆలయాలకు రారు, హిందూ సంప్రదాయాలకు కనీసం గౌరవం కూడా ఇవ్వరు.

అమ్మా.... అన్నా లెజనోవా, మీరు మా సనాతన ధర్మ పరిరక్షకుడికి సరైన అర్ధాంగివి, ధర్మపత్నివి. మీకు యావత్ హిందూ సమాజం తరపున అభినందనలు, ధన్యవాదాలు.

కొవ్వూరు అడ్వకేట్ బాలాద్రి హరి మోహన్ గారి గృహం నందు కార్తీక మన సమారాధనలో పాల్గొన్న బి ఆర్ కృష్ణ ప్రసాద్ రాధమ్మ దంపతులు
30/11/2024

కొవ్వూరు అడ్వకేట్ బాలాద్రి హరి మోహన్ గారి గృహం నందు కార్తీక మన సమారాధనలో పాల్గొన్న బి ఆర్ కృష్ణ ప్రసాద్ రాధమ్మ దంపతులు

విజయదశమి  10వ రోజు, సిరి హాసిని నిలయం నందు,  కనక దుర్గాదేవి అమ్మవారిగా ప్రశాంత వదనం తో దర్శనం ఇస్తున్న సిరి హాసిని అమ్మవ...
12/10/2024

విజయదశమి 10వ రోజు, సిరి హాసిని నిలయం నందు, కనక దుర్గాదేవి అమ్మవారిగా ప్రశాంత వదనం తో దర్శనం ఇస్తున్న సిరి హాసిని అమ్మవారు ...

దేవి నవరాత్రులలో  9వ రోజు, సిరి హాసిని నిలయం నందు, సిద్ది ధాత్రి అమ్మ అలంకరణలో శ్రీ సిరి హసిని అమ్మవారు దర్శనం..
11/10/2024

దేవి నవరాత్రులలో 9వ రోజు, సిరి హాసిని నిలయం నందు, సిద్ది ధాత్రి అమ్మ అలంకరణలో శ్రీ సిరి హసిని అమ్మవారు దర్శనం..

Address

Surya Nagar High School Road Amalapuram
Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Radhamma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category