04/06/2026
జై గురుదత్తా 🙏🌹
మిత్రులకు శుభోదయం
గీర్వాణవాణి
వ శ్లోకం.
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
268 .దానేన భోగీ భవతి, మేధావీ వృద్ధసేవయా
అహింసాయ చ దీర్ఘాయుః ఇతి ప్రాహు ర్మనీషిణః.
మానవుడు దానం చేస్తే భోగి అవుతాడు,పెద్దలను సేవించటం వల్ల బుద్ధి కుశలత కలవాడౌతాడు, అహింస వల్ల దీర్ఘాయువౌతాడని విద్వాంసులు చెప్తారు.🙏🌹