iTDP Amalapuram parliament

iTDP Amalapuram parliament Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Amalapuram parliament, Political Party, Amalapuram.

 నకిలీ మద్యం కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమని తేలింది. ఈ మొత్తం వ్యవహారానికీ సూత్రధారి జోగి రమేషే అంటూ.. A1 ...
14/10/2025


నకిలీ మద్యం కేసులో ముందు నుండీ టీడీపీ చెబుతున్నదే నిజమని తేలింది. ఈ మొత్తం వ్యవహారానికీ సూత్రధారి జోగి రమేషే అంటూ.. A1 జనార్దన్ రావుతో జోగి రమేష్ చేసిన వాట్సాప్ చాట్ మెసేజెస్ బయటకు రావడంతో వైసీపీ తేలు కుట్టిన పిల్లి చందంగా ఈ వ్యవహారాన్ని దారి మళ్లించే పనిలో పడింది.

14/10/2025

ఆనాడు హైదరాబాద్‍కు మైక్రోసాప్ట్ తీసుకొచ్చాం..!!
ఇప్పుడు విశాఖకు గూగుల్‍ను తీసుకొస్తున్నాం -







14/10/2025


*నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో*

*సంచలన విషయాలు బయటపెట్టిన నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు*

*వైసిపి పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించిన జనార్ధన్ రావు*

*టిడిపి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేసాము*

*ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారు.*

*టిడిపి ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించడానికి మళ్ళీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు*

*పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నాను. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారు.*

*ఇబ్రహీంపట్నం లో పెట్టాలి అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం*

*తంబళ్లపల్లె నియోజకవర్గం లో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం పై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ అన్నారు*

*వేరే వాళ్ళ పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం.*

*లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు.*

*నీకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు నుండి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు*

*అంతా రెడీ అయ్యిన తరువాత నన్ను ఆఫ్రికా లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు.*

*జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు*

*చంద్రబాబు గారు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేసారు*

*మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నం లో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు*

*ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు* .

*జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు.*

*సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు*

*అనుకున్నది అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు*

*అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు*

*నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు*

*నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించాడు.*

*జై చంద్రారెడ్డి కి జరిగిన దానికి అసలు సంబంధం లేదు*

*జోగి రమేష్ తో నాకు చిన్నప్పటినుండి పరిచయం*

*నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చెయ్యడం తో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని సంచలన విషయాలు బయటపెట్టిన జనార్ధన్ రావు*

22/01/2025

నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు.

రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యం..
Nara Chandrababu Naidu
Nara Lokesh







01/10/2024

వరద బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం సాయం అందిస్తోంది. 8 రోజులుగా బాధితుల చెంతనే ఉన్న ముఖ్యమంత్రి సహాయక చర్యలను చేపడుతూన...
09/09/2024

వరద బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం సాయం అందిస్తోంది. 8 రోజులుగా బాధితుల చెంతనే ఉన్న ముఖ్యమంత్రి సహాయక చర్యలను చేపడుతూనే, బాధితులకు కావాల్సిన సాయం అందించడం నేరుగా పర్యవేక్షిస్తున్నారు..







*....ఆ అక్రమ అరెస్టుకు ఏడాది!*(సెప్టెంబర్ 9)*పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా ర...
08/09/2024

*....ఆ అక్రమ అరెస్టుకు ఏడాది!*

(సెప్టెంబర్ 9)

*పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది*

*రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది....!*

*దేశాన్ని నివ్వెరపరిచిన...ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది....!*

*దేశం లో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది....!*

*ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు అది....!*

*నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్టు అది....!*

*అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తిన అరెస్టు అది....!*

*ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది...!*

*విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది....!*

*చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్టు అది.....!*

*2023 సెప్టెంబర్ 9 న నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది.* 4 దశాబ్దాలుగా ప్రజలే జీవితంగా బతికే ఒక నాయకుడిని ఇదే రోజు (సెప్టెంబరు 9) అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ప్రజల మధ్యే ఉంటూ...ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడు ను నంద్యాలలో అరెస్టు చేసి సరిగ్గా ఏడాది. నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో బస్సులో ఉన్న చంద్రబాబు ను అరెస్టు చేయడానికి సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన వికృత క్రీడ ఎవరూ మరిచిపోలేదు. ఒక మాజీ సిఎంను ఆయన పడుకున్న బస్సు డోర్లు కొట్టి చేసిన హంగామా ఎవరూ మర్చిపోలేరు. నాడు పోలీసు అధికారులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎలా మర్చిపోతాం. *అక్రమ అరెస్టుతో కోర్టుకు తీసుకువెళ్లినప్పుడు 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజా సేవను, తన పేరు ప్రతిష్టలను, గుర్తుకు తెచ్చుకుంటూ.....కుర్చీలో కూర్చుని కిటీకీ వైపు చూస్తున్న నాటి ఆ చిత్రాన్ని ఎలా మరిచిపోగలం?* నాడు ఇదే రోజు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడుతూ అయన బస్సులోనే బస చేశాడు. నేడు సిఎం హోదాలో ప్రజల కోసం తపిస్తూ వరదల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం నేడు కూడా బస్సులోనే ఉంటున్నాడు. ప్రజలే ఫస్ట్ అని భావించే నాటి అరెస్టును ఆయన మరిచిపోయి ఉండొచ్చు.....కానీ తెలుగు జాతి మాత్రం మరిచిపోదు. ఆ అక్రమ అరెస్టును గుర్తుచేసుకుని మరింత కసిగా, పట్టుదలగా ఆయన కోసం మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాయుడు చేస్తున్న పోరాటానికి, ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.


వరద సహాయ చర్యలను విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున...
03/09/2024

వరద సహాయ చర్యలను విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ఒక సందేశం పెడితే చాలు తక్షణం స్పందించి సాయం అందిస్తున్నారు. విజయవాడ, అజిత్ సింగ్ నగర్, తోటవారి వీధి, 9వ లైన్ నుండి సుబ్రమణ్య రవిరాజ్ అనే వ్యక్తికి సాయం అందిన తీరు ఇది..






27/08/2024

బాలీవుడ్ హీరోయిన్ పై వైసీపీ నేత వేధింపుల విషయంలో, సజ్జల ఇంట్రెస్ట్ ఏంటి..?

ఫ్లైట్ లో వెళ్లి మరీ, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ విషయాన్ని డీల్ చేసారంటే, జగన్ రెడ్డి అనుమతులు లేకుండా జరుగుతుందా..?

బాలీవుడ్ హీరోయిన్ ని వేధించడంలో ఏకంగా నాటి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయమే ఉందంటే, జగన్ రెడ్డి ఎలాంటి మాఫియా నడిపాడో అర్థమవుతుంది..

జగన్ ప్రభుత్వంలో బాధితుల అరణ్య రోదన..ప్రజా ప్రభుత్వంలో బాధితులకు భరోసా..
25/08/2024

జగన్ ప్రభుత్వంలో బాధితుల అరణ్య రోదన..
ప్రజా ప్రభుత్వంలో బాధితులకు భరోసా..



Address

Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Amalapuram parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share