15/02/2026
Congratulations 🎉 team india❤️
- పాకిస్థాన్‌పై మరోసారి భారత్ విజయం! వరల్డ్ కప్‌లో 8–1 తిరుగులేని రికార్డు!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీం ఇండియాకి నా హృదయపూర్వక అభినందనలు! ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ నుండి టీమ్ మొత్తం ప్రదర్శించిన క్లినికల్, కాన్ఫిడెంట్ ఇంకా కంపోజ్డ్ పర్ఫార్మెన్స్ వరకు.. ఇది ప్యూర్ డామినేన్స్ మ్యాచ్!
ICC - International Cricket Council ICC T20 World Cup Jay Shah Nara Lokesh
[ ICCT20WorldCup, columbo ]