07/08/2024
Ranju Ranjith Ranjith Kumar Alur Janasena Party It Co Ardineter Vinay Chatrapathi జనసేన పార్టీ, ఆలూరు నియోజకవర్గం
అలాగే ఆలూరు నియోజకవర్గం/మండలం M.R.O గారిని కలిసి మాట్లాడడం జరిగింది
*ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ ఆలూరు మండల అధ్యక్షుడు బోయ ఛత్రపతి అలాగే ఆలూరు మండల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు*