Itdp Allagadda

Itdp Allagadda భూమా గెలుపు కోసం

08/02/2026

తిరుమల లడ్డూని ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేసిన మాట నిజం..!!

దేశంలో వంద కోట్ల మందికి పైగా హిందువుల మనోభావాలతో జగన్ ఆడుకున్నాడు..!!

- రిపబ్లిక్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి




07/02/2026

సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అబ్బాయ్ ఆడినవి పచ్చి అబద్ధాలు అని, కల్తీ జరిగింది వాస్తవం అని అంగీకరించిన బాబాయ్..!!




..

16/11/2025

విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్టనర్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు🥰🥰😍😍....

15/11/2025
ఐటిడిపి గురించి సగం సగం తెలిసిన విశ్లేషకులకు మా సందేశంసగటు ఐటిడిపి సభ్యుని ఆవేదనఐటిడిపి అంటే సోషల్ మీడియా లో పెట్టే నాలు...
07/09/2025

ఐటిడిపి గురించి సగం సగం తెలిసిన విశ్లేషకులకు మా సందేశం

సగటు ఐటిడిపి సభ్యుని ఆవేదన

ఐటిడిపి అంటే సోషల్ మీడియా లో పెట్టే నాలుగు పోస్ట్లు కాదు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశానుసారం iTDP విభాగం నిర్మాణం నుంచి మొదలు....

🔸పార్టీ సభ్యత్వ నమోదు
🔸CUBs కి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్స్
🔸వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి పార్టీ సందేశాన్ని బూత్ స్థాయికి తీసుకెళ్లటం
🔸ట్విట్టర్ ట్రెండింగ్ చేయటం
🔸మన టిడిపి యాప్
🔸టెస్టిమోనియల్స్ తీసుకోవటం
🔸టెలిగ్రామ్ బాట్ లో IKMR/BSBG/Babu Super 6 ట్రైనింగ్
🔸మహానాడులో ప్రతినిధుల నమోదు
🔸జోనల్ మీటింగ్స్ లో డిజిటల్ అటెండెన్స్
🔸ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్ ఎన్రోల్మెంట్/ పోల్ మేనేజ్మెంట్)

వీటితో పాటు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాలైన బాదుడే బాదుడు, రైతుకోసం తెలుగుదేశం, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, భవిష్యత్తుకు గ్యారెంటీ, యువగళం, ప్రజాగళం లాంటి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం.. కోవిద్, వరదలు వంటి విపత్తుల సమయాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ తో అనుసంధానమై సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం..

ఈ కార్యక్రమాలన్నిటిని విజయవంతంగా చేయటం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశించాము. కానీ iTDP ఆర్గనైజేషన్ ను విస్మరించడం చాలా ఆందోళనను గురిచేస్తుంది..

ఇప్పటి వరకు విడుదల చేసిన నామినేటెడ్ పదవులలో మొత్తం iTDP ఆర్గనైజేషన్ నుంచి కనీసం ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది

కావున మేము పడ్డ కష్టాన్ని గుర్తించి మాయందు దయుంచి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించవలసిందిగా ప్రార్థన..

విశ్లేషకు లైన మీరు మా విన్నపాన్ని అధిష్టానానికి చేర్చగలరు

Nara Lokesh Nara Chandrababu Naidu Vijay Chintakayala 🙏

03/09/2025

Address

Allagadda
Allagadda
518543

Website

Alerts

Be the first to know and let us send you an email when Itdp Allagadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share