SFI Adoni

SFI Adoni Student Federation of India

శిథిలావ‌స్థ‌కు చేరుకున్న ఆదోని ప‌ట్ట‌ణంలోని శివారులో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల విద్యార్థుల వసతి గహాన్ని తక్షణ‌మే వేరే భవనం...
04/11/2024

శిథిలావ‌స్థ‌కు చేరుకున్న ఆదోని ప‌ట్ట‌ణంలోని శివారులో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల విద్యార్థుల వసతి గహాన్ని తక్షణ‌మే వేరే భవనంలో మార్చాల‌ని ఈరోజు SFI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.....

రేపు చలో కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ....
04/11/2024

రేపు చలో కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ....

విద్యారంగ సమస్యలు పరిష్కారానికి  నవంబర్ 5న తేదీన జరగబోయే చలో కలెక్టరేట్ విద్యార్థులు పాల్గొని విజంతం చేయాలని  ఆదివారం UT...
03/11/2024

విద్యారంగ సమస్యలు పరిష్కారానికి నవంబర్ 5న తేదీన జరగబోయే చలో కలెక్టరేట్ విద్యార్థులు పాల్గొని విజంతం చేయాలని ఆదివారం UTF కార్యాలయంలో SFI నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు....

కలకత్తా లో అత్యాచారానికి గురై మరణించిన జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలి అని ఎస్ఎఫ...
17/08/2024

కలకత్తా లో అత్యాచారానికి గురై మరణించిన జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలి అని ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది......

కోల్కతాలో ఆరు రోజుల క్రితం వైద్యారాలి పై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పీజీ విద్యార్థిని మౌనిత ...
17/08/2024

కోల్కతాలో ఆరు రోజుల క్రితం వైద్యారాలి పై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, పీజీ విద్యార్థిని మౌనిత దెబ్నత్కు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని పట్టణంలో IMA ఆధ్వర్యంలో డాక్టర్ , నర్సులు విద్యార్థులు, SFI నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ఆందోళన చేపట్టి. జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మౌనిత దెబ్నత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆఖరికి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందని అన్నారు. ఇదేనా స్వాతంత్ర్యం అని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో SFI ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో SFI పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సూరి గౌస్ పాల్గొన్నారు........

విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టాలి......
17/08/2024

విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టాలి......

మంత్రాలయం మండలం ,రచ్చమరి మోడల్ స్కూల్ లో పార్వతి మృతికి పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సం...
16/08/2024

మంత్రాలయం మండలం ,రచ్చమరి మోడల్ స్కూల్ లో పార్వతి మృతికి పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఇంచార్జ్ DSP డి సోమన్న సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ పార్వతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలుఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్వతి కుటుంబానికి న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు , గౌస్ సూరి , పాల్గొన్నారు....

ఫలించిన SFI పోరాటం......
21/07/2024

ఫలించిన SFI పోరాటం......

Eid al-Adha Mubarak❤️✨
17/06/2024

Eid al-Adha Mubarak❤️✨

అసమర్థ NTA ను రద్దు చెయ్యాలి NEET పరీక్ష ఆరోపణలపై విచారణ జరపాలి...
12/06/2024

అసమర్థ NTA ను రద్దు చెయ్యాలి NEET పరీక్ష ఆరోపణలపై విచారణ జరపాలి...

National Protest Against NTA✊
12/06/2024

National Protest Against NTA✊

నీట్ పరీక్షా ఫలితాలపై విచారణ జరపాలి ఎస్ఎఫ్ఎ..
12/06/2024

నీట్ పరీక్షా ఫలితాలపై విచారణ జరపాలి ఎస్ఎఫ్ఎ..

Address

Adoni
518301

Telephone

+919052166745

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Adoni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share