Uday Kiran neerati

Uday Kiran neerati Human rights protection , youth wing

Dr. B.R. Ambedkar Telangana State Secretariat
07/11/2024

Dr. B.R. Ambedkar Telangana State Secretariat

నూతనంగా నియమతులైనటువంటి అదిలాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ సి.వి నారాయణ రాజు గారికి సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స...
06/11/2024

నూతనంగా నియమతులైనటువంటి అదిలాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ సి.వి నారాయణ రాజు గారికి సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆదిలాబాద్ తరపున శాలువా ,పూల బొకేతో స్వాగతం తెలియజేయడం జరిగింది,ఈ క్రమంలో సార్క్ హ్యూమన్ రైట్స్ గురించి వివరించడం జరిగింది అలాగే మున్సిపాలిటీ విభాగం లో పలు విషయాలు చర్చించారు అలాగే లైబ్రరీ రీనోవేషన్ పనుల గురించి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి ఉదయ్ కిరణ్ ,జిల్లా చైర్మన్ రాజ్ సిద్ధార్థ్ సభ్యులు శివకుమార్, షేక్ ఆలం మరియు సందీప్ లు పాల్గొన్నారు.

31/10/2024
*వార్డ్ నెంబర్ 40 (దస్నాపూర్, ధోబి కాలనీ)*24 వ తేదీన *కేటీఆర్* గారు బహిరంగ సభకి అదిలాబాద్ కి విచ్చేస్తున్నందున*రైతులారా ...
18/10/2024

*వార్డ్ నెంబర్ 40 (దస్నాపూర్, ధోబి కాలనీ)*

24 వ తేదీన *కేటీఆర్* గారు బహిరంగ సభకి అదిలాబాద్ కి విచ్చేస్తున్నందున
*రైతులారా కదలిరండి కదం తొక్కండి* అని నినాదం తో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది, 6 గ్యారంటీలు 420 అబద్ధపు హామీలపై అంశాల గురించి చర్చించబోనున్నారు.
ఈ క్రమంలో ప్రజలను స్పందింపజేసే అంశాలను చర్చించి వార్డులో బలోపేతానికి కృషి చేయడం జరిగింది, వార్డుకి విచ్చేసిన ముఖ్య అతిథులు విజ్జగిరి నారాయణ గారికి మరియు రోకళ్ళ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

*జై బి.ఆర్ ఎస్
జై కేసీఆర్
జై జోగు రామన్న*

*బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న*జల్ జంగల్ జమీన్ కోసం అలుపెరగని ...
17/10/2024

*బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న*

జల్ జంగల్ జమీన్ కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మహనీయుడు కొమరం భీమ్ అని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు... నేడు ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొమరం భీం చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో భీమ్ కు ఘన నివాళులు అర్పించారు.. ఆదివాసి సంక్షేమం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వారి హక్కుల రక్షణకు బాటలు వేసింది అన్నారు... రైతు బంధు రైతు బీమా ఆదివాసీలకు అందించడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు..

విజయదశమి శుభాకాంక్షలు💐శబరి యూత్ -రామ్ మందిర్, దస్నాపూర్
12/10/2024

విజయదశమి శుభాకాంక్షలు💐
శబరి యూత్ -రామ్ మందిర్, దస్నాపూర్

బంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు
12/10/2024

బంధుమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

*జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో *తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం* కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి చిత్రప...
17/09/2024

*జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో

*తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం*

కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గౌరవ మాజీ మంత్రి శ్రీ జోగు రామన్న గారు💐

Address

Adilabad
504001

Website

Alerts

Be the first to know and let us send you an email when Uday Kiran neerati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category