YSRCP Achanta constituency

YSRCP Achanta constituency Updates of YSRCP in Achanta Constituency

27/02/2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు. తేదీ : 28.02.2022 అనగా సోమవారం పర్యటనల వివరాలు.


👉దయచేసి ఈ మార్పును అందరూ గమనించండి

_
⏰రేపు ఉదయం 11 గంటలకు తూర్పుపాలెం ఆఫీస్ న౦దు పోడూరు మండలం ,ఆచంట మండలం హౌసింగ్ రివ్యూ మీటింగ్ యధావిధిగా జరుగును.

⏰రేపు మధ్యాహ్నం 12 గంటలకు పెనుగొండ ,పెనుమంట్ర మండలం హౌసింగ్ రివ్యూ మీటింగ్ పై సమయమునకు యధావిధిగా జరుగును.

🙏అనంతరం 1 గ.నుండి 3.45 ని.ల.వరకు మాత్రమే తూర్పు పాలెం
క్యాంప్ కార్యాలయం అందుబాటులో ఉంటారు.🙏

కావున వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మీడియా సోదరులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం
తూర్పుపాలెం
ఆచంట నియోజకవర్గం

25/12/2021
11/03/2021

అందరికీ నమస్కారం.
🙏🙏🙏🙏🙏🙏
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపాలని పార్టీ నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వలన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముసుగులు వేశారు. ఇప్పుడు కోడ్ ఎత్తి వేసినందున విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించి వాటిని రంగులు, పూలమాలలతో అలంకరించాలని కోరుతున్నాము.
మన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించి YSRCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కోరుతున్నాము.

✍ఇట్లు✍
వైస్సార్సీపీ కార్యాలయం,
తూర్పుపాలెం,

28/12/2020
20/12/2020

అందరికీ నమస్కారం.
🙏🙏🙏🙏🙏🙏
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
21/12/2020
సోమవారం

రక్తదానం చెయ్యండి/ప్రాణాలు ను కాపాడండి

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీచెరుకువాడ శ్రీరంగనాధరాజు గారు సోమవారం 21/12/2020 నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బముగా సోమవారం ఉదయం క్రింది తెలిపిన కార్యక్రమములలో మంత్రివర్యులు పాల్గొంటారు
1) 9.00 AM పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్ నందు కేక్ కటింగ్ మరియు పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమము లో పాల్గొంటారు.

2) 9 .30 Am .నుండి మద్యాహ్నం 10.30 AM వరకు తూర్పు పాలెం క్యాంపు ఆఫీస్ నందు మెగా రక్తదాన శిబిర కార్యక్రమము లో పాల్గొంటారు.

3) 10.30 AM ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయ కళావేదిక నందు జరుగు ముఖ్యమంత్రి గారి పుట్టిన రోజు వేడుకలలో పాల్గొంటారు.

తదుపరి 11.00 AM నుండి 1.30 PM వరకు తూర్పు పాలెం క్యాంపు ఆఫీస్ నందు మంత్రివర్యులు అందుబాటులో ఉంటారు.
కావున స్వచ్ఛంద రక్తదానం చేయు వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తమ పేర్లను మంత్రి గారు కార్యాలయంలో ఈ రోజు పేర్లు ఇవ్వవలసినదిగ కొరడమైనది

కావున స్వచ్చంద రక్తదానం చేసి ఈ కార్యక్రమమును జయప్రదము చేయవలసిందిగా గౌ II మంత్రి వర్యులు కోరిక.

కావున పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇది గమనించవలసిందిగా మనవి.

✍ఇట్లు✍
వైస్సార్సీపీ కార్యాలయం,
తూర్పుపాలెం,
ఆచంట నియోజకవర్గం

06/12/2020

భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.

Sri Ranganatha Raju -చెరుకువాడ శ్రీరంగనాథరాజు

29/10/2020

అందరికీ నమస్కారం.
🙏🙏🙏🙏🙏🙏
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
30/10/2020
శుక్రవారం

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ. శ్రీ రంగనాధ రాజు గారు శుక్రవారం నాడు
ఉదయం ఈ క్రింది తెలిపిన గ్రామముల నందు శంకుస్ధాపన కార్యక్రమాలలో పాల్గొననున్నారు

1) 9.45 AM కి గుమ్ములూరు నందు రైతు బరోసా కేంద్రం. రూ19.00 లక్షలు తో శంకుస్ధాపన

2) 10.00 AM కి పైడవా నందు హెల్త్ సెంటర్ కి రూ17.00 లక్షలు తో శంకుస్ధాపన

3) 10.15 AM కి పోడూరు నందు క్లాస్ రూమ్స్ 2 మరియు రోడ్ రూ73.30 లక్షలు తో శంకుస్ధాపన మరియు
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ 24.00 లక్షలు తో శంకుస్ధాపన

4) 10.45 AM జగనాధపురం నందు రైతు బరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ & సచివాలయం రూ 90.00 లక్షలు తో శంకుస్ధాపన

అనంతరం 12.00గ.ల నుండి 4.30 వరకు మాత్రమే తూర్పుపాలెం క్యాంప్ ఆఫీస్ నందు అందుబాటులో ఉంటారు.

గమనిక: ఎవరైనా ఏదేని అత్యవసర సమస్యలు మరియు పనుల నిమిత్తం మంత్రి గారిని కలవడానికై భౌతిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేసుకోని మాస్క్ లు తప్పక ధరించి రావలెను కావున పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఇది గమనించవలసిందిగా మనవి

✍ఇట్లు✍
వైస్సార్సీపీ కార్యాలయం,
తూర్పుపాలెం,
ఆచంట నియోజకవర్గం

Address

Achanta

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Achanta constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share