YuvaGalam

YuvaGalam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YuvaGalam, Political Party, Achanta, Achanta.

🎯 లక్ష్యం: యువత సమస్యలు వినడం, పరిష్కారాలపై హామీలు ఇవ్వడం
🧑‍🎓 ఫోకస్: ఉద్యోగాలు, విద్య, స్కిల్స్, పరిశ్రమలు, స్టార్టప్‌లు
🗺️ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా సంభాషణ
🗣️ నినాదం భావం: యువతే భవిష్యత్తు – భవిష్యత్తుకు నాయకత్వం

వైసీపీ పాలనలో లబ్ధిదారులకు ఇంటి పట్టా ఇస్తే, అదేదో జగన్ ఆస్తిలో వాటా ఇచ్చినట్టు పట్టా జగన్ బొమ్మతో ఇచ్చేవారు. నేడు కూటమి...
08/04/2025

వైసీపీ పాలనలో లబ్ధిదారులకు ఇంటి పట్టా ఇస్తే, అదేదో జగన్ ఆస్తిలో వాటా ఇచ్చినట్టు పట్టా జగన్ బొమ్మతో ఇచ్చేవారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఇచ్చే ఇంటి పట్టాలలో లబ్ధిదారుల ఫోటోలు తప్పించి ఇంకేమీ లేవు.



27/03/2025
21/03/2025
20/03/2025
12/03/2025

గత 5 ఏళ్ళ అంధకారాన్ని పారాదోలుతు ఆచంట నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న మన అలుపెరుగని అభివృద్ధి ప్రదాత శ్రీ పితాని సత్యనారాయణ గారి పాలనలో అభివృద్ధి దిశగా ఆచంట రహదారులు

ప్రజల కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగని శ్రామికుడు నారా లోకేష్.
23/01/2025

ప్రజల కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగని శ్రామికుడు నారా లోకేష్.

23/01/2025

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా విద్యా శాఖ పథకాలకు ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన మహనీయుల పేర్లు పెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్... రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ష్నైడర్ ఎలక్ట్రిక్ సీఈవో దీపక్ శర్మతో ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్&డి కేంద్రాన్ని ఏర...
22/01/2025

ష్నైడర్ ఎలక్ట్రిక్ సీఈవో దీపక్ శర్మతో ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్&డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.






ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని టెమాసెక్ స్ట్రాటజిక్ హెడ్ రవిలాంబాని కోరిన ఐటీ మంత్రి ...
22/01/2025

ఏపీలో ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని టెమాసెక్ స్ట్రాటజిక్ హెడ్ రవిలాంబాని కోరిన ఐటీ మంత్రి నారా లోకేష్.






Delighted to share the birthday CDP of our young and dynamic leader Nara Lokesh.
22/01/2025

Delighted to share the birthday CDP of our young and dynamic leader Nara Lokesh.

గ్లోబల్ డెలివరీ సెంటర్ గా విశాఖపట్నంని తీర్చిదిద్దుతున్నామని, డిజిటల్ హబ్ విశాఖలో ఏర్పాటు చేయాలని పెప్సికో సీఈవోకి ప్రతి...
22/01/2025

గ్లోబల్ డెలివరీ సెంటర్ గా విశాఖపట్నంని తీర్చిదిద్దుతున్నామని, డిజిటల్ హబ్ విశాఖలో ఏర్పాటు చేయాలని పెప్సికో సీఈవోకి ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు గారు.





Address

Achanta
Achanta

Telephone

+914030699999

Website

Alerts

Be the first to know and let us send you an email when YuvaGalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YuvaGalam:

Share