Cpi Nalgonda District

Cpi Nalgonda District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cpi Nalgonda District, Political organisation, Dindi project, Achampet.

25/10/2025
24/10/2025
మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిగారి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న  సిపిఐ  MLC నెల్ల...
04/10/2025

మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిగారి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న సిపిఐ MLC నెల్లి కంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు,జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు,బూర వెంకటేశ్వర్లు, సిపిఐ మాజీ కౌన్సిలర్ అనంతల మల్లేశ్వరి,

భారత కమ్యూనిస్టు పార్టీ #గుండ్లపల్లి ( #డిండి) మండల సమితి విస్తృత నిర్మాణం కౌన్సిల్ సమావేశంఎలకుర్తి జైపాల్ గార్డెన్ (EJ)...
05/08/2024

భారత కమ్యూనిస్టు పార్టీ
#గుండ్లపల్లి ( #డిండి) మండల సమితి విస్తృత నిర్మాణం కౌన్సిల్ సమావేశం
ఎలకుర్తి జైపాల్ గార్డెన్ (EJ) సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశంలో మాట్లాడుతున్న సిబిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్ల నరసింహ గారు,
నల్గొండ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం గారు

భారత కమ్యూనిస్టు పార్టీసిపిఐ జాతీయ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారు #గుండ్లపల్లి ( #డిండి) మండల సమితి విస్తృత నిర్మాణం క...
05/08/2024

భారత కమ్యూనిస్టు పార్టీ
సిపిఐ జాతీయ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారు
#గుండ్లపల్లి ( #డిండి) మండల సమితి విస్తృత నిర్మాణం కౌన్సిల్ సమావేశం
ఎలకుర్తి జైపాల్ గార్డెన్ (EJ) సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

 #నేడు_స్నేహితుల_దినోత్సవం #నేటి_ప్రపంచానికి_మీలాంటి_స్నేహితులు  #అవసరం_ఉన్నది.నిజమైన స్నేహం అంటే ఏమిటో ఈప్రపంచానికి తమ ...
05/08/2024

#నేడు_స్నేహితుల_దినోత్సవం
#నేటి_ప్రపంచానికి_మీలాంటి_స్నేహితులు
#అవసరం_ఉన్నది.

నిజమైన స్నేహం అంటే ఏమిటో ఈప్రపంచానికి తమ అచరణ ద్వారా చూపించిన మహోన్నత శ్రామిక వర్గ నేతలు,శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత కర్తలు
#కారల్_మార్క్స్_ఫ్రెడరిక్_ఏంగెల్స్
#చెగువేరా_ఫిడల్_కాస్ట్రో.
#రామ్_బిస్మిల్లా_అష్ఫాకుల్లా_ఖాన్.
Red Salute_to_ you..

Address

Dindi Project
Achampet

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpi Nalgonda District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share