04/10/2025
పిఠాపురం ప్రజలకు విజయదశమి కనుక ?
* ఇల్లు లేని వారికి ఇళ్ళు..
* Parents కోల్పోయిన వారికి ఆర్థిక సాయం..
* దివ్యాంగులకు Tri-Scooty అందించడం..
ఇలా దాదాపు 17 మందికి పైగా కుటుంబాలని ఆదుకుని, చీకట్లో ఉన్న కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చాడు మా @మన పవన్‌కళ్యాణ్ గారు.
జై జనసేన✊జై పవన్ కళ్యాణ్ గారూ
✊
పాదాభి వందనాలు అన్నయ్యా మీకు🙇♂️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏