29/05/2026
ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనలో అభివృద్ధి పథంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
- రూ. 2,193 కోట్లతో కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ పనులు
- పాస్‌పోర్ట్ సేవలను ప్రజలకు చేరువ చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రం
- రూ. 1,800 కోట్లతో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ అభివృద్ధి
- గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులపై కీలక బ్రిడ్జిల నిర్మాణం.