05/06/2026
సోలార్ రూఫ్టాప్ తో విద్యుత్ బిల్లులకు గుడ్బై చెప్పండి!
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోండి. ప్రభుత్వ సబ్సిడీతో పాటు పర్యావరణ హితమైన శక్తిని వినియోగించి, స్వయం విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారండి.
ఈరోజే సోలార్ ను ఎంచుకోండి – విద్యుత్ ఖర్చులను తగ్గించుకోండి. మరిన్ని వివరాల కోసం 1912 కు కాల్ చేయండి.