తెలుగుదేశం

తెలుగుదేశం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from తెలుగుదేశం, Mandapeta.

15/08/2023
పులివెందుల నడిరోడ్డుపై నా చంద్రన్న కు పూలబాట
02/08/2023

పులివెందుల నడిరోడ్డుపై నా చంద్రన్న కు పూలబాట

17/07/2023
11/07/2023

05/07/2023

నిన్న నా జన్మదిన సందర్భంగ నాకు శుభాకాంక్షలు తెలియజేసి నిన్నటి రోజుని ఒక పండగ రోజు లా మార్చిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఏమి చేయగలను పేరుపేరున ధన్యవాదాలు తెలియజేయడం తప్ప అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 🙏🙏🙏

17/06/2023

అసిలేటి నిర్మల, తులసిరాణి గార్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది

మన కోసం యువ గళం పేరుతో వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ ని ఆలింగనం చేసుకొని 124 రోజులు అధ్బుతంగా ఆదరించిన ఈ రాయలసీమ ప్ర...
13/06/2023

మన కోసం యువ గళం పేరుతో వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ ని ఆలింగనం చేసుకొని 124 రోజులు అధ్బుతంగా ఆదరించిన ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు వందనం!
ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు చూపిన ఆప్యాయతకు వందనం !
తొలి అడుగు నుండి 125 వి రోజు వరకు వెన్నంటి నడిచిన రాయలసీమ నాయకులకు వందనం !
అనుక్షణం ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలను ఎదిరించడం లో మన యువ నాయకుడికి తోడు-నీడగా నిలబడిన రాయలసీమ ప్రజలకు వందనం!
అందుకే ఓ రాయలసీమ ప్రజలారా అందుకోండి మన చంద్రన్న తనయుడి వందనాలు 🙏🙏🙏🙏🙏

18/08/2019

అన్నా మనకెందుకు ఇంత పెద్ద మీటింగ్ హాల్స్, మన రాష్ట్రంలోనే నీకు విలువ లేదు, ఇంక వేరే దేశం లో ఎలా ఉంటుంది చెప్పు?? అందుకే చెప్పా 100 మంది పట్టే ఒక పెద్ద హాల్ చూసుకొని మన సాక్షి కెమెరాలుకి చెప్తే లక్ష మంది వొచ్చినట్లు చూపించే వారు అని వినలేదు కదా నువ్వు...

వీడెంత వీడి బతుకెంత..😡 రేయ్ మేము బిచ్చం వేస్తే నువ్వు రాజకీయ నాయకుడు,ఎమ్మెల్యే అయ్యావు. గుర్తుపెట్టుకో ఆ సంగతి నీకు రాజక...
17/08/2019

వీడెంత వీడి బతుకెంత..😡 రేయ్ మేము బిచ్చం వేస్తే నువ్వు రాజకీయ నాయకుడు,ఎమ్మెల్యే అయ్యావు. గుర్తుపెట్టుకో ఆ సంగతి నీకు రాజకీయ జీవితం ఇచ్చిందే చంద్రబాబునాయుడు గారు తెలుగుదేశం పార్టీ.

ఆ రోజు నిన్ను ఇలానే చంద్రబాబు గారు వీడు ఎవడు కోన్ కిస్కా గొట్టం గాడు వీడికి ఎందుకు ఇవ్వాలి నేను ఎమ్మెల్యే టికెట్టు అని ఆయన అనుకోని ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి “ #విజయవాడ బస్టాండ్లో పల్లీలు అమ్ముకోవాల్సి వచ్చేది.

కొందరికి పదవులు అలంకారం.మరి కొందరు పార్టీ కే అలంకారం!
17/08/2019

కొందరికి పదవులు అలంకారం.
మరి కొందరు పార్టీ కే అలంకారం!

15/08/2019

రామ్మోహన్ నాయుడు గారికి రాఖీ కడుతున్న ఆదిరెడ్డి భవాని గారు....

Address

Mandapeta

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగుదేశం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share