Vysya Sangam, Borabanda Moti Nagar

  • Home
  • Vysya Sangam, Borabanda Moti Nagar

Vysya Sangam, Borabanda Moti Nagar This Page is for Arya Vysya People, who belongs to Hyderabad(Moti Nagar, Borabanda, Rajeev Nagar & other regions) and also Telangana and AP Vysya people

01/09/2026
మీకు మట్టి వినాయకుడు కావాలంటే మట్టి వినాయకుడు అని మేసేజ్ మాత్రమే పెట్టండి ముందుగా వచ్ఛిన 50 మేసేజ్ లకుఫ్రీగా మట్టి వినాయ...
31/08/2026

మీకు మట్టి వినాయకుడు కావాలంటే
మట్టి వినాయకుడు అని మేసేజ్ మాత్రమే పెట్టండి
ముందుగా వచ్ఛిన 50 మేసేజ్ లకు
ఫ్రీగా మట్టి వినాయకుడిని ఇవ్వడం జరుగుతుంది
జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై 🙏🙏

గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గానుగాపూర్ శ్రీ దత్తాత్రేయుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ ...
29/07/2026

గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గానుగాపూర్ శ్రీ దత్తాత్రేయుని సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి మా యొక్క ధన్యవాదములు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దత్తాత్రేయుని శుభ ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న , ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాం
జై శ్రీ జయ గురు దత్త 🙏🙏🙏🙏🙏🙏

Address

Indiane Gas Gowdown Opp Vasavi Society Building Borabanda Hyd/18

500018

Telephone

+919642153836

Website

Alerts

Be the first to know and let us send you an email when Vysya Sangam, Borabanda Moti Nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share