JanaSena Kadiyam Mandalam

  • Home
  • JanaSena Kadiyam Mandalam

JanaSena Kadiyam Mandalam We are Followers Of Who Works For The Change In The Society.Our Aim Is To Strengthen the JSP

ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.

JaiHind 🇮🇳
Pawan Kalyan JanaSena Party

• Rajamundry Rural

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…•పెదపాడు పాఠశాలకు కొత్త భవనం•అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇ...
13/05/2026

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…

•పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
•అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు
•రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం

అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ

గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది.

రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.

13/05/2026

గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan
గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 17.50 లక్షలతో పెదపాడు పాఠశాల నూతన భవనం నిర్మాణం పూర్తి.

విజయ్ తన కార్ డ్రైవర్ కొడుకు కి సీటు ఇచ్చాడు. చిరంజీవి అసలు రాజకీయాలు అంటే పరిచయం లేని ఒక  పేద సాధారణ మహిళ "తుపాకుల మునె...
13/05/2026

విజయ్ తన కార్ డ్రైవర్ కొడుకు కి సీటు ఇచ్చాడు.
చిరంజీవి అసలు రాజకీయాలు అంటే పరిచయం లేని ఒక పేద సాధారణ మహిళ "తుపాకుల మునెమ్మ" అనే ఆవిడ కి సీటు ఇచ్చారు.
విజయ్ 100 పైగా సీట్లు దళితులకు ఇచ్చాడు.
చిరంజీవి 100 పైగా సీట్లు బిసి లకు ఇచ్చారు.
విజయ్ " this is not good stalin uncle" అని వ్యంగ్యం గా మాత్రమే మాట్లాడాడు. ఒక బూతు కూడా మాట్లాడలేదు.
చిరంజీవి నీ ,వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ,కుటుంబ సభ్యుల్ని అవతలి వాళ్ళు బూతులు తిడుతున్నా కనీసం ఆ మాత్రం వ్యంగ్యం గా కూడా మాట్లాడలేదు.
విజయ్ 2016 నుండి అభిమాన సంఘాల ద్వారా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశాడు.
అసలు సినిమా స్టార్ గా ఉంటూ అభిమాన సంఘాల ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు లాంటి అద్భుత మైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిందే చిరంజీవి.
కానీ చిరంజీవి గారు ఓడిపోయారు.
విజయ్ గెలిచాడు.
ఇప్పుడు విజయ్ లో కనిపించిన ఈ అద్భుత లక్షణాలు అన్ని చిరంజీవి ఎప్పుడో 2009 లో అంటే దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితమే పాటించాడు.
కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు విజయ్ లో ఈ లక్షణాలు ప్రస్తావిస్తూ, అతనిని ఆకాశానికి ఎత్తేస్తున్న వాళ్ళే, అప్పుడు ఇప్పుడు చిరంజీవి నీ వ్యతిరేకిస్తూ తిడుతూ ఉంటారు.
అందుకే అంటారు
"సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు పుట్టాలి .
కానీ మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి" అని
మన స్టేట్ లో మంచి వాళ్ళు నచ్చరు.
అదే పక్క స్టేట్ లో ఉంటే మాత్రం భజన చేయడానికి ఏ మాత్రం సిగ్గు ఉండదు. See less

10/05/2026

మరో సారి పవన్ రాజ్ శాఖ సత్తా💥

➣ జాతీయస్థాయిలో అత్యధిక అవార్డులు సాధించిన రెండోరాష్ట్రంగా ఆంధ్ర

➣ మొదటి స్థానంలో..
విశాఖపట్నం శృంగవరం, తిరుపతి బొక్కసంపాలేనికి కోటిపాయల నజరానా

➣ వచ్చే నెల 3న ఢిల్లీలో అవార్డులు తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ.

08/05/2026

దశాబ్దాలుగా కోనసీమ కొబ్బరి రైతులకు కంట నీరుగా మారిన సమస్య పరిష్కారం. 🙏🫡

శంకరగుప్తంలో జరుగుతున్న మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులు.


07/05/2026

GAME CHANGER – Pawan Kalyan !!

➣ ‘విశాఖ రైల్వే జోన్’ సాధన – సంకల్పం ఉన్న నాయకుడి సాక్ష్యం
➣ 463 కి.మీ రైల్వే నెట్‌వర్క్‌తో అభివృద్ధికి బలమైన పునాది
➣ 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం
➣ గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఒకే జోన్ కింద సమీకరణ

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అతిపెద్ద న్యాయం ఇదే మాటలకే పరిమితం కాకుండా ఫలితాలు తీసుకొచ్చే నాయకత్వం అంటే ఇదే .

“ప్రజల కోసం పోరాడితే సాధ్యం కానిదే లేదు” అని మళ్లీ నిరూపించిన నాయకుడు – పవన్ కళ్యాణ్ గారు.

02/05/2026

తప్పుని తప్పు అని మంచిని మంచి అని చెప్పడం లొ ఎప్పుడు ముందు ఉంటారు..❤️

02/05/2026

Deputy CM Always Answers With His Work 🫡

Kalyan Dedication 🙏🏻

24/04/2026

పవన్ రాజ్ శాఖ ❤️✅

24/04/2026

బలమైన నాయకత్వం.
క్లియర్ విజన్.
రియల్ ఇంపాక్ట్.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా శ్రీ గారు ఏమి సాధించారు?

సంఖ్యలే మాట్లాడుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో…


Address


Alerts

Be the first to know and let us send you an email when JanaSena Kadiyam Mandalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share