Gorantla yuva sena

Gorantla yuva sena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gorantla yuva sena, Rajahmundry.

03/03/2026
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం...పిడింగొయ్యి పంచాయతీ స్థానిక బుచ్చియ్యనగర్ గ్రామంలో మోటర్ కాలిపోయి  గత ఐదు రోజులుగా వాట...
10/02/2026

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం...

పిడింగొయ్యి పంచాయతీ స్థానిక బుచ్చియ్యనగర్ గ్రామంలో మోటర్ కాలిపోయి గత ఐదు రోజులుగా వాటర్ లేకుండ ప్రజలు ఇబ్బంది పడుతుంటే స్థానిక టీడీపీ నాయకులు ఈ విషయని రాజమహేంద్రవరం రూరల్ ఎంమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి గారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి కొత్త మోటార్ వెయ్యమని ఆదేశిచడం జరిగింది. వెంటనే కొత్త మోటార్ వెయ్యడం జరిగింది.
స్థానిక ప్రజలు ఎంమ్మెల్యే గారికి ధన్యవాదములు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలోAMC చైర్మన్ మార్ని వాసుదేవ్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మట్ట శ్రీను, కోరాడ వెంకటేష్, కొండపల్లి గణేష్, నాసింశెట్టి శ్రీను, పర్రె భూలోకం, పర్రే వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు 06/01/26 ఉదయం మురమండ గ్రామం లో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ల రాంబాబు మరియు ప్రత్తిపాటి రామారావు చౌదరి ఆధ్వ...
06/01/2026

ఈ రోజు 06/01/26 ఉదయం మురమండ గ్రామం లో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ల రాంబాబు మరియు ప్రత్తిపాటి రామారావు చౌదరి ఆధ్వర్యంలో టిడిపి క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం గత నెల లో శ్రీ *గోరంట్ల* *బుచ్చయ్య* *చౌదరి* గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి *డా" రవిరామ్* *కిరణ్ గోరంట్ల* గారు తలపెట్టిన టిడిపి క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం లో సూచించిన ఆసుపత్రి లో లభించే సేవల పైన గరిష్టంగా 20 శాతం డిస్కౌంట్ సౌకర్యం గురించి
ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు కోరాడ వెంకటేష్, నాయకులుకు, కార్యకర్తలకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నర్సిపూడి మాసరావు, పోతుల వీర్రాజు, మొగలపు వెంకటేశ్వరరావు, దేవళ్ళ రామకృష్ణ, దిగుమర్తి సుబ్బారావు, కుందు సత్యనారాయణ, కర్ర వీరభద్రరావు, ప్రత్తిపాటి వెంకట రామయ్య చౌదరి, యర్రంశెట్టి వీరబాబు, తూలూరి శేషుబాబు, కోటిపల్లి కిరణ్ కుమార్, మిద్దె గోపి తదితరులు పాల్గొన్నారు.....

Gorantla Ravi Ram Kiran
Telugu Desam Party (TDP)
Gorantla Butchaih Chowdary

02/01/2026
*సీనియర్ నాయకులు కరణం రామారావు ఆకస్మిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల...మరియు డా.రవిరామ్ కిరణ్...
25/12/2025

*సీనియర్ నాయకులు కరణం రామారావు ఆకస్మిత మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల...మరియు డా.రవిరామ్ కిరణ్*

రాజమహేంద్రవరం రూరల్,ధవలేశ్వరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు *కరణం రామారావు* రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల *రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు* తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రస్తుతం గోరంట్ల అందుబాటులో లేనందున టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *Dr. గోరంట్ల రవిరామ్ కిరణ్ గారు* కరణం రామారావు గారి స్వగృహానికి చేరుకొని వారి పార్దివ దేహానికి సందర్శించి వారికీ టీడీపీ పార్టీ జెండా కప్పి గౌరవ ప్రధంగా సత్కరించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు అనంతరం కరణం రామారావు గారి పాడి మోసి అయనపై ఉన్న గౌరవాన్ని రవి రామ్ కిరణ్ తెలిపారు.
ఈ సందర్బంగా రవి రామ్ కిరణ్ మాట్లాడుతూ అందరితో ఆప్యాయంగా ఉంటూ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, అనేక సేవలు అందించారని రోడ్డు ప్రమాదంలో అకస్మితంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటని అన్నారు. రామారావు గారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని రామారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు.
*ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, రూరల్ మండల అధ్యక్షులు మత్సైటీ శివ ప్రసాద్, గ్రామ అధ్యక్షులు పండూరి అప్పారావు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొనడం జరిగింది.*

23/12/2025

Address

Rajahmundry

Website

Alerts

Be the first to know and let us send you an email when Gorantla yuva sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share