YSRCP Denduluru Constituency

  • Home
  • YSRCP Denduluru Constituency

YSRCP Denduluru Constituency YSRCP Denduluru Constituency & Social Media - Admin Vinnu VG

11/10/2025
మీకు ఏ అన్యాయం జరిగినా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది..
01/07/2025

మీకు ఏ అన్యాయం జరిగినా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది..


*అందరికీ నమస్కారం**రేపు అనగా 09-05-2024 తేదీ గురువారం రోజున దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొ...
08/05/2024

*అందరికీ నమస్కారం*

*రేపు అనగా 09-05-2024 తేదీ గురువారం రోజున దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు పెదవేగి మండలంలోని ఈ క్రింది గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు:*

👉 *7:00 AM to 1:00 PM*
📍*వీరంపాలెం*
📍*జగన్నాధపురం*
📍*జానంపేట*

👉 *3:00 PM to 10:00 PM*
📍*వేగివాడ*
📍*చక్రాయగూడెం*
📍*ముండూరు*
📍*కొప్పులవారిగూడెం*

*కావున ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మనవి*

*ఇట్లు*
*ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం, దెందులూరు నియోజకవర్గం*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Denduluru Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share