చంద్రబాబు అంటే నాకు ప్రాణం

  • Home
  • India
  • Salur
  • చంద్రబాబు అంటే నాకు ప్రాణం

చంద్రబాబు అంటే నాకు ప్రాణం నా పవర్ తెలుగదేశం నా పొగరు కూడా తెలుగుదేశం... జై తెలుగుదేశం జై చంద్రబాబు...

01/06/2026
సరిగ్గా సరిపోయింది రా... గొడ్డలి పార్టీ కి...
30/05/2026

సరిగ్గా సరిపోయింది రా... గొడ్డలి పార్టీ కి...

26/05/2026

ఈ వైసీపీ నీచులు మనుషులనే కాదు పాపం మూగ జీవాలను కూడా వదలట్లేదు పాపం మీలాంటి వారికి కుక్క చావేరా ఆ దేవుడు చూస్తున్నాడు... అపుడెపుడో తెలుగుదేశానికి ఓట్లు వేశారని మీనాన్న తాత చేసిన తప్పుకు ఒక మూగ జీవం ఆవుని బాంబు పెట్టి పేల్చినందుకే అలానే ముక్కలై మీ అయ్యా తాత అలానే చచ్చారు ఇప్పుడు ఈ గాడిదకు చేసిందే మీకు జరుగుతుందిరా ఆది ఆ దేవుడు రాత రా ఎవరు మార్చలేరురా...

23/05/2026

5th సెప్టెంబర్ 2026 ప్రశ్న అడిగి వచ్చేశారు మళ్ళీ వెనక్కి అందాక మే 23 2026 లో ఉన్నాం అంతే కదా లండన్ మాయ్యా అరేయ్ పాపం టైమ్ కి మందులు ఇవ్వండి రా పిచ్చోడికి...

04/05/2026

ఐరన్ లెగ్గు అడుగుపెడితే ఎవరయినా బొగ్గే అంటూ మళ్ళీ మరోసారి నిరూపించిన మా రోజక్క...స్టాలిన్ కూడా అస్సాం అయిపోయాడు పాపం...

01/05/2026

పాపం మావిగన్ పిచ్చోడు చేసే ప్రతీ తప్పును కప్పడానికి కష్టపడే ప్రతీ 5 రూపాయల Paytm కూలీలకి మే డే శుభాకాంక్షలు...

02/04/2026

రాజధాని పేరు అవన్నీ ఎందుకు గాని పులివెందులలో పు కడపలో క పెట్టుకో బ్రో నీకు మంచి పేరు సెట్ అవుతుంది జగన్ బ్రో...

Address

Salur

Alerts

Be the first to know and let us send you an email when చంద్రబాబు అంటే నాకు ప్రాణం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share