BJP Yerragondapalem Assembly

  • Home
  • BJP Yerragondapalem Assembly

BJP Yerragondapalem Assembly BJP Yerragondapalem Assembly Constituency Official Page

11/08/2026

పాకిస్తాన్ బాక్సర్‌ను ఓడించడమే కాదు... 'నరేంద్ర' అనే పేరు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన భారతీయ బాక్సర్ స్పెషల్ స్టోరీ ఇది! 🇮🇳🔥

11/08/2026

రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని నేడు దేశంలోని ప్రతి యువత గమనిస్తోంది!

పక్క రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గొంతు చించుకునే రాహుల్ గాంధీ… తమ పాలనలో ఉన్న ఝార్ఖండ్‌లో Gen Z యువతపై జరుగుతున్న అణచివేతపై మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు?
దేశ యువత అన్నింటినీ గమనిస్తోంది… సమయం వచ్చినప్పుడు సమాధానం కూడా చెబుతుంది!

11/08/2026

పారదర్శకంగా పరీక్ష డిమాండ్ చేస్తే, బదులుగా లాఠీలు!

జార్ఖండ్ లో విద్యార్థులపై ఉద్యమిస్తున్న ఈ క్రూర లాఠీ ఛార్జ్ జేఎమ్‌ఎమ్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య కథను చెబుతోంది. తమ హక్కులను డిమాండ్ చేసినందుకు ప్రతిస్పందనగా వారికి లభించింది లాఠీలు, గాయాలే.

మీ పాలనలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మాట్లాడడానికి మీ గొంతు మూగబోయిందా రాహుల్ గాంధీ?

11/08/2026

వాటర్ క్యానన్లు ప్రయోగించినా విద్యార్థుల ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. రాహుల్ గాంధీ నిత్యం పక్కా రాష్ట్రాల్లో బోధించే ప్రజాస్వామ్యం ఇదే నా?
నీతులు చెప్తాడు కానీ పాటించాడు, అదే రాహుల్ గాంధీ ప్రత్యేకత.

06/08/2026

తల్లి పాలు తాగి ఉంటే లాల్ చౌక్‌కు వచ్చి చూపించండి అంటూ దేశ సార్వభౌమాధికారానికి సవాలు విసిరిన ఉగ్రవాదులకు ఎదురెళ్లి... త్రివర్ణ పతాకం ఎగరెయ్యడం తో ఆడిపోలేదు మోదీ గారి సంకల్పం.

సరిగ్గా 7 సంవత్సరాల క్రితం 370 రద్దుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిది.

ఎక్కడైతే ముఖర్జీ బలిదానం అయ్యారో, ఆ కశ్మీర్ మనది!
ఏ కశ్మీర్ నైతే రక్తంతో తడిపారో, ఆ కశ్మీర్ మనది!
ఆ కశ్మీర్ అంతా మనదే.. అదంతా మనదే..🇮🇳✊

06/08/2026

ప్రపంచ వాణిజ్య కేంద్రాలుగా విశాఖ, కాకినాడ

మోదీ ప్రభుత్వం ఇతర దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతులు పెరిగి ఉపాధి అవకాశాలు భారీగా విస్తరించనున్నాయి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సముద్ర ఉత్పత్తులు మరియు ఐటీ రంగాల వృద్ధితో విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రధాన నగరాలు ఆర్థికంగా గణనీయమైన ప్రగతి సాధించనున్నాయి.

06/08/2026

ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మోదీ.. మోదీ మదిలో ఆంధ్రప్రదేశ్. 😍

ప్రధాని మోదీ గారిపై తెలుగు ప్రజలు పెంచుకున్న ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న మోదీ గారి పర్యటనలు. గత మూడు పర్యటనల్లో ఏపీ కి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చిన ప్రధాని మోదీ గారు.

06/08/2026

E20 ఇంధనంతో మైలేజ్ బాగా తగ్గిపోతుందనేది ఒక అపోహ మాత్రమే! వాస్తవానికి మెరుగైన ఆక్టేన్ సంఖ్య వల్ల ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది.

వదంతులను నమ్మకండి... నిజాలను తెలుసుకోండి!

చేనేత కేవలం ఒక పని కాదు, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక కళ విజయవాడలో బిజెపి ఓబీసీ మోర్...
06/08/2026

చేనేత కేవలం ఒక పని కాదు, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక కళ

విజయవాడలో బిజెపి ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన ప్రదర్శనను పరిశీలించి, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతూ, భారత చేనేతకు వేల ఏళ్ల గొప్ప చరిత్ర ఉందని, చేనేత కేవలం వస్త్రం కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, బొబ్బిలి, పొందూరు, పోచంపల్లి వంటి ప్రాంతాల చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించాలని, చేనేత ఉత్పత్తులను బహుమతులుగా ఇచ్చే అలవాటు పెంపొందించుకోవాలని మాధవ్ గారు పిలుపునిచ్చారు.

05/08/2026

ఈరోజు పార్లమెంట్‌లో అమిత్ షా గారి ప్రసంగం అంటే ప్రతిపక్షానికి రాజకీయ భూకంపమే! 🔥🔥

ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి నినాదాలతో తప్పించుకోవాలని చూసిన ప్రతిపక్షాన్ని... వాస్తవాలు, ఆధారాలు, గణాంకాలతో చిత్తుగా ఓడించారు.

అమిత్ షా గారి ఒక్కో సమాధానానికి ప్రతిపక్షం నిశ్శబ్దం కావాల్సి వచ్చింది.

ఈరోజు పార్లమెంట్‌లో ఒక్కటే జరిగింది... అమిత్ షా ఫైర్, ప్రతిపక్షం టోటల్ ఫ్లాప్! 💥🚩

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Yerragondapalem Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share