ఐ టీడీపీ - అక్కపాలెం తిరువూరు మండలం

  • Home
  • ఐ టీడీపీ - అక్కపాలెం తిరువూరు మండలం

ఐ టీడీపీ - అక్కపాలెం తిరువూరు మండలం ఐ టీడీపీ తిరువూరు నియోజకవర్గం

తిరువూరు చరిత్రను తిరగరాదాం..!!తిరువూరు అభివృద్ధి కోసం అడుగులో అడిగేద్దాం ..!! విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకుల...
30/08/2024

తిరువూరు చరిత్రను తిరగరాదాం..!!

తిరువూరు అభివృద్ధి కోసం అడుగులో అడిగేద్దాం ..!!

విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు, సంఘ సేవకులు, నాయకులు, కార్యకర్తలు మరియు సాధారణ ప్రజలకు అందరికి ఆహ్వానం..!!

"RUN FOR TIRUVURU - RUN FOR BETTER SOCIETY..!!

తిరువూరు తలైవా శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ది: 01/09/2024 ఆదివారం ఉ:6:00 గం లకు తిరువూరు టౌన్ నందు అయ్యప్ప స్వామి గుడి నుండి అష్టలక్ష్మి గుడి వరకు..

Run Date : 01/09/2024
Run Day : SUNDAY
Run Start Time : 06:00 AM
Start Point : అయ్యప్ప స్వామి గుడి
End Point : అష్టలక్ష్మి గుడి

ప్రతి ఒక్కరు ఈ "RUN FOR TIRUVURU" లో పాల్గొని విజయవంతం చెయ్యగలరు..


30/08/2024
*మనసున్న మంచి మనిషి..**నిలువెత్తు నిగర్వి..**నవ్వుల రారాజు..**భోళా శంకరుడు..**తిరువూరు ముద్దుబిడ్డ..**ప్రజా బందువు..**"త...
09/08/2024

*మనసున్న మంచి మనిషి..*
*నిలువెత్తు నిగర్వి..*
*నవ్వుల రారాజు..*
*భోళా శంకరుడు..*
*తిరువూరు ముద్దుబిడ్డ..*
*ప్రజా బందువు..*
*"తిరువూరు తలైవా.."*
*తిరువూరు శాసనసభ సభ్యులు(MLA)..*
*"శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి" జన్మదిన శుభాకాంక్షలు...*


*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు**ఏపీలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు చర్...
06/08/2024

*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ - యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చంద్రబాబు చర్చలు*
*ఏపీలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేసేలా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఆన్ లైన్ ద్వారా యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో ఆన్ లైన్ చర్చలు జరిపినట్లుగా సీఎం ప్రకటించారు.*

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు. అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆహ్వానించారు.

రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పా, తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి...
27/07/2024

రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పా, తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నా, రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు : మంత్రి నారా లోకేష్

జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఒక రియాలిటీ షో నడిపాడు.అసెంబ్లీ జరుగుతూ ఉండగా, బయట ప్రెస్ మీట్ పెట్టటం వెనుక పెద్ద ప్లానే వేసాడ...
26/07/2024

జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఒక రియాలిటీ షో నడిపాడు.
అసెంబ్లీ జరుగుతూ ఉండగా, బయట ప్రెస్ మీట్ పెట్టటం వెనుక పెద్ద ప్లానే వేసాడు. ప్రెస్ మీట్ అయితే, ఇష్టం వచ్చిన తప్పుడు సమాచారం చెప్పొచ్చని "ఫేకు జగన్" ప్లాన్. ఇక్కడైతే తప్పు అని చెప్పే వారు ఉండరు. మీడియా ప్రశ్నలు అడిగితే పారిపోతాడు.
అందుకే తన ఇంట్లోనే ప్రెస్ మీట్ అనే రియాలిటీ షో ప్లాన్ చేసి, మమ అనిపించి, మాన్సూన్ వెకేషన్‌కి బెంగళూరు చెక్కేసాడు.


గంపలగూడెం మండలం అంగన్వాడి కేంద్రం వద్ద ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరోవా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ కి వెళ్ళడంకోసం ఐదు సంవత్సరాల...
29/06/2024

గంపలగూడెం మండలం అంగన్వాడి కేంద్రం వద్ద ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరోవా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ కి వెళ్ళడం
కోసం ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లలను గ్రాడ్యుయేషన్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

21/06/2024

కూటమి దెబ్బకి పేరు కూడా మర్చిపోయిన పులివెందుల ఎమ్మెల్యే 🤭

పవిత్రమైన శాసనసభను రౌడీల అడ్డాగా మార్చి, సభలో లేని ఒక మహిళను అవమానించి ఏపీ ప్రతిష్టను దిగజార్చింది వైసీపీ. ఈరోజు నిలబడిం...
21/06/2024

పవిత్రమైన శాసనసభను రౌడీల అడ్డాగా మార్చి, సభలో లేని ఒక మహిళను అవమానించి ఏపీ ప్రతిష్టను దిగజార్చింది వైసీపీ. ఈరోజు నిలబడింది చంద్రబాబు గారి ఆత్మగౌరవం మాత్రమే కాదు... 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కూడా...



మళ్ళీ తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మొదలైన అన్న ప్రసాదం పంపిణీ.... ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు...నిజానిక...
21/06/2024

మళ్ళీ తిరుమల క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో మొదలైన అన్న ప్రసాదం పంపిణీ.... ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు...
నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది... కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు... ప్రత్యేకించి పిల్లలు, సుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ ఎంతో... ఆ టైమ్‌కు ఇదే మహాప్రసాదం... కొత్తగా వచ్చిన ఈవో ఇలాగే భక్తమిత్రుడిగా ఉంటే ఆ వెంకన్న దీవెనలు మస్తు...

 #20 ఏళ్ల చరిత్ర ను తిరగరాయటానికి తిరువూరు కి ఒకడు వచ్చాడు ...!   ఆ పేరే - మన MLA సాబ్ Dr. కొలికపూడి శ్రీనివాస రావు ...G...
27/05/2024

#20 ఏళ్ల చరిత్ర ను తిరగరాయటానికి తిరువూరు కి ఒకడు వచ్చాడు ...!
ఆ పేరే - మన MLA సాబ్
Dr. కొలికపూడి శ్రీనివాస రావు ...
Get READY For June 4Th ...!!


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ఐ టీడీపీ - అక్కపాలెం తిరువూరు మండలం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share