24/02/2022
భీమ్ల నాయక్ సినిమాకు ఉత్సాహంతో ఖర్చు పెట్టే టిక్కెట్ ధర తగ్గించినా నిరాశ పడవద్దు, ఏం పర్వాలేదు.అభిమానులు తీపిగుర్తుగా ,బాధ్యతగా జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి మిగిలిన వాళ్లతో కట్టించండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిజాయితీగల పార్టీని నిజాయతీగల నాయకుడిని కాపాడుకుందాం 🙏🙏