20/05/2021
👉AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే..
👉2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు
🔶️బీసీ సబ్ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
🔶️కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
🔷️ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
🔷️బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
🔷️ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
🔶️ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
🔶️మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
🔶️చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
🔷️మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
🔶️వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
🔶️విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
🔶️వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
🔷️వైఎస్‌ఆర్ పెన్షన్ కానుకకు రూ.17 వేల కోట్లు
🔷️వైఎస్‌ఆర్ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
🔷️జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
🔶️జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
🔶️వైఎస్‌ఆర్-పీఎం ఫసల్ బీమా యోజనకు రూ.1802 కోట్లు
🔶️డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
🔷️పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
🔷️రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
🔷️వైఎస్‌ఆర్ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
🔷️వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
🔶️వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
🔶️మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
🔷️అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
🔷️రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
🔷️లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
🔷️ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
🔶️అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
🔶️వైఎస్‌ఆర్ చేయూత కోసం రూ.4,455 కోట్లు
🔶️రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
వైఎస్‌ఆర్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
🔷️వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
🔷️వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
🔷️వైఎస్‌ఆర్ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
🔷️విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
🔷️స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
🔶️జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
🔶️జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
🔶️ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
🔶️ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
🔶️ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
🔶️ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు