05/06/2026
నాయకత్వం అంటే కేవలం మార్గనిర్దేశం చేయడం మాత్రమే కాదు, తన వారిని ముందుకు నడిపిస్తూ వారికి అండగా నిలుస్తూ. మా ప్రతి అడుగులో మమల్ని ప్రోత్సహిస్తూ, మాపై నమ్మకం ఉంచి ముందుకు తీసుకెళ్తున్న మీలాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. మీ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు చెంగాళమ్మ పరమేశ్వరి ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, మరెన్నో విజయాలతో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాము...